29-11-2018, 07:42 PM
(This post was last modified: 29-11-2018, 07:42 PM by prasad_rao16.)
(29-11-2018, 01:00 AM)Rohit1045 Wrote: హ్మ్మ్..... హ్మ్మ్.... అద్బుతం .... గా ఉంది భయ్యా అప్డేట్ .... కథ చదువుతుంటే .... కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది భయ్యా ..... సూపర్ మీ నరేషన్ ... నెక్స్ట్ ఎం జరుగుతుందా అని ఎదురుచుస్తున్నాం..... . Sunder prethathmanu ..... Adbutham gaa antham. Chesharu...... Super andi....Renkuka and Ramu pelli chesukuntaraa.... Next valla iddari jeevitham ela vuntadi ani athruthaga. Vundi. . And Ramu ఈ janma loki vasthada ani athruthagaa vundi.... .....
చాలా థాంక్స్ రోహిత్ గారు....
కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....మిగతా ప్రశ్నలకు అన్నిటికి తొందరలోనే సమాధానాలు దొరుకుతాయి...





