06-06-2020, 02:25 AM
(23-02-2019, 11:07 PM)NanduHyd Wrote: ఈ స్టోరీ ని అద్భుతంగా నడిపిస్తున్నారు. మీకు నా శతకోటి వందనాలు. సమయానికి అప్డేట్ ఇస్తూ మమ్మల్ని అలరిస్తున్నారు. ఎంతో సమయం దీనిపై వెచ్చించి... ఆసక్తికరంగా కథను అందిస్తున్నందుకు ధన్యవాదములు. మీ కథను అందరూ ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టే మీరు కూడా సమయానుకూలంగా అప్డేట్ ఇచ్చి మమ్మల్ని శృంగార స్వర్గంలో ముంచుతున్నారు. నీకు ఎంత చెప్పినా నా ధన్యవాదాలు తక్కువే. ఈ కథను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. 1000 పేజీలు పూర్తి కావాలని ప్రతి మన్మథులను వేడుకుంటున్నాను. అలాంటి శక్తి నీకు ఇవ్వాలని అలాంటి సమయాన్ని మీకు కేటాయించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...అలాగే జరిగింది.....
మీ అభిమాని
నందు

