29-11-2018, 07:33 PM
(This post was last modified: 29-11-2018, 07:35 PM by prasad_rao16.)
(28-11-2018, 10:25 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల రోజుల నుండి రేణుక ని,రాము ని అలాగే ఈ కథను పట్టి పీడిస్తున్న సుందర్ ప్రేతాత్మ పీడ వదిలింది. రేణుక ఎంతో హ్యాపీ యో రీడర్స్ కూడా అంతే హ్యాపీ. కథ లో ముందే ఏంజరగబోతుందో తెలియడం వల్ల థ్రిల్ కాలేకపోయినా మీ రచనతో ఆసక్తిగా నడిపించారు. ఇక నుంచి ఎం జరుగుతుందో తెలియదు, ఎలా వుండబోతుందో తెలియదు కాబట్టి మీరు ఎలాంటి థ్రిల్ అలాగే ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తారో అని దాని కోసం వెయిట్ చేస్తున్నాం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు....
మీ రివ్యూ ఎప్పటిలాగే చాలా బాగున్నది....




