Thread Rating:
  • 8 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
(24-02-2019, 10:19 PM)kamal kishan Wrote: లక్ష్మి గారూ ఏమనుకోకండి. అలానే ఎవ్వరికైనా ఈ కామెంట్ నచ్చకపోతే...........తీసేస్తాను.

కథ కధనం బాగుంది. 
కథ కంటే కధనం బాగుంది. కాకుంటే నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.
ఆ మధ్య మాజీ డీజీపీ గారు.., ఒక మాట అన్నారు. రేప్  తప్పని సరి అయినప్పుడు అనుభవించాలి అని.
అమ్మాయిలు బట్టలు కరువైనట్లు కురచ బట్టలు వేసుకుని అందరినీ రెచ్చగొడితే......రేపులు కాక ఏమి జరుగుతాయి?! అంటూ కామెంట్ చేశారు.
'లా-LAW' లో రేప్ చేసినా డేట్ రేప్ చేసినా...........వాళ్లకి యావజ్జేవిత కారాగార శిక్ష విధించింది.
అయినప్పటికీ ఆ రేప్ చేసినవాడు పెళ్ళి చేసుకుంటే..............శిక్ష లేదు. కేసు కొట్టేస్తున్నారు.
మీ మొదటి కథలో కూడా హీరో అవకాశం తీసుకుని అనుభవించి తరువాత పెళ్ళి చేసుకుంటాడు.

రీసెంట్ గా డాక్టర్ దగ్గరకు మా అమ్మగారి గురించి వెళ్లినప్పుడు ఒకామె నా పక్కన కూర్చుంది. ఆమె కూతురు చిన్న పిల్ల 19 ఏళ్ళు ఉంటాయి. ఆమె వయసు 40 లోపు ఉంటాయి. నేను డాక్టర్ ఎప్పుడు పిలుస్తారో అప్పుడు వెళదాం అని కూర్చున్నాను. 
ఈ లోపు వేరే వాళ్ళ వంతు వచ్చింది నన్ను ఈమె గమనిస్తోంది నాకు తెలియదు 
నేనెందుకు చూస్తే ఆమె చూస్తోంది కళ్ళు కలుసుకున్నాయి మంచి బస్టీ గా ఉంది ఆమె .....మా మధ్య జరుగుతున్న కృషి  చూసి వాళ్ళ కూతురు అమ్మా అమ్మా అంటూ వాళ్ళ అమ్మని వారించింది. 
కళ్ళకి ఎంత బాషా ఉంటుందంటే............?!అప్పుడే అర్ధమయ్యింది. నేను విషయం చెయ్యి దాటుతోంది అని అర్ధమయ్యి డాక్టర్ ని కలిసి గబగబా వచ్చేశాను.
ఇక్కడ ఆ అయిదు నిముషాల వ్యవహారం లాంటిది మమ్ముల్ని ఒక గిలిగింత పెట్టింది. 
రేప్ లో ఎవ్వరికి సుఖం దక్కుతుంది? 
సెడ్యూస్ చేసినప్పుడు అందరూ ఇంగితం మరిచిపోతారా?!

అమ్మాయి వైపు Sympathi ఎక్కువ... కానీ అబ్బాయి వైపు ఎవరు Sympathi చూపించారు...

ఇష్టం తో చేసుకుంటే ఇద్దరికీ సుఖం దొరుకుంతుంది, కానీ సుఖం మాత్రం ఎక్కువగా అమ్మాయిలకే దొరుకుతుంది ఇది నా నమ్మకం, కానీ సమాజానికి భయపడి అమ్మాయిలు దానికి ఒప్పుకోరు, మరి కొందరు సమాజం గురించి పట్టించుకోరు. ఇష్టం లేని వాడితో జరిగితే అమ్మాయికి రేప్ లాంటిదే అందులో సుఖం కాదు నరకం కనిపిస్తుంది...

"సెడ్యూస్ చేసినప్పుడు అందరూ ఇంగితం మరిచిపోతారా?" దీని గురించి నాకు అంతగా తెలిదు...

నోట్:- నాకు తెలిసింది చెప్పను controversy చేయడానికి కాదు... తప్పుగా అనిపిస్తే కామెంట్ డిలీట్ చేస్తాను...
Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(రెండో కథ - "తిరిగొచ్చిన వసంతం") - by Cool Boy - 24-02-2019, 10:59 PM



Users browsing this thread: 2 Guest(s)