24-02-2019, 09:17 PM
(24-02-2019, 06:14 PM)Ramesh_Rocky Wrote: " Dom nic torrento "
నేను మొదటిగా నీ యూసర్ నేమ్ గురించి మాట్లాడతాను బ్రో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది అది నీ యూసర్ నేమ్ గా చూడగానే నచ్చింది.
ఇక కధ గుంరించి
నేను ఏ కధ ని అంత త్వరగా చదవడం మొదలు పెట్టాను ఎందుకంటె చాల మంది కధలు మధ్యలోనే ఆపేస్తారు అందుకని కధ ని ఎలాంటి పరిస్థితి లో ఐనా కచ్చితంగా కధని పూర్తి చేస్తారు అని నమ్మకం ఉన్న రచయితలు కధలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మీ కథను కూడా ఇంతకు ముందు మీ నుండి ఈ కధ ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాను అన్న మాట చదివి చదవటం మొదలు పెట్టాను ఆలా మొదలు పెట్టి కధ కధనం బాగా నచ్చి అందులో నాకు కానీ పించిన చిన్న చిన్న లోపాలను చేపి సరిచేసుకోమని కామెంట్ పెడదాం అనుకున్నాను తప్పులు కూడా కాదు మీరు పెట్టె మెలికలు అవి ఎలా తిప్పారంటే కధ ఎటో వెళ్తుంది అనుకుంటే ఇంకేటో తీసుకువెళ్లడం అంటే మొదటి కొన్ని అప్డేట్ లని చదవడం ఇంపోయాక ఇంకొన్ని అప్డేట్ లో మేడం భారత్ ఒకటైపోతారు అనిపించింది సిద్దు పాత్రని పెద్ద ప్లేబాయ్ లాగా ఇంట్రడ్యుడ్స్ చేసారు సో ఇది మంచి ఎరోటిక్ ఎపిసోడ్స్ తో సాగె కధ అనుకున్నాను కాని ఇది మంచి రొమాంటిక్ స్టోరీ గా మారిపోయింది.ఆ తరువాత మీ థ్రెడ్ ఫారం నుండి మాయం ఐ పోయింది అప్పుడు నా ఫీలింగ్ చూడండి ఇంకొక మంచి కధ పోయింది అనిపించింది.
ఆ తర్వాత మీరు మళ్ళి కధని మొదలు పెడతారు అని తెలిసి సంతోషించాను అలా రావడం తోనే మీరు ఇచ్చిన అప్డేట్ అబ్బో అంతకు ముందు కధ ఫై ఉన్న అనుమానాలంటిని పటాపంచలు చేసేశాయి సిద్దు సిద్దు గర్ల్ ఫ్రెండ్ మరియు భారత్ మధ్య జరిగిన సంభాషణతో అప్పటి వరకు కధ లో ఏర్పడిన మెలికలన్నిటికి అదిరిపోయే సమాధానం చెప్పారు .
ఆ తర్వాత కధలో మేడం కి భారత్ కి మధ్య జరిగే సన్నివేశాలు సంభాషణలు చాల బాగా రాసారు గొడవలు అవడం మళ్ళి కలుసుకోవడం కధలో మీరు మైంటైన్ చేసే ఎక్సయిట్మెంట్ అదిరిపోతుంది అదికూడా ఒక్క ఎరోటిక్ సీన్ కూడా లేకుండా అంటే అద్భుతం అనే చెప్పాలి.
ఇక లాస్ట్ అప్డేట్ ల గురించి చెప్పాలంటే మేడం జూనియర్ గాడితో క్లోజ్ గా ఉండటం చూసి అది వాడు మేడం ని తప్పుగా చూడటం ఎలాంటివాడికయినా తాను ప్రేమించే వ్యక్తి ని తప్పుగా చూస్తే తట్టుకోలేడు బాధ కోపం అన్ని కలిపి వస్తాయి భారత్ విషయం లో కూడా అదే జరిగింది ఇక మేడం విషయానికి వస్తే వాడిని తమ్ముడిలా బావిచానని వాడు బాధలో ఉన్నపుడు జోకులు వేసి నవ్వించాడని చెపింది కానీ ఆవిషయాన్ని బిందు తో కొంచం గట్టిగానే మెదడుకు ఎక్కేలా చెప్పించారు అది బాగుంది అలాగే ఇక్కడ భారత్ కి కోపం రావడం తప్పుకాదు అని మేడం మాటల ద్వారా అంతర్లీనం గా వినిపించేలా చెప్పారు అది ఐతే ఇంకా సూపర్ కానీ ఆ వచ్చిన కోపం చాల ఓవర్ గా వచ్చింది అది బిందు తో తగ్గించారు .
ఈ మధ్య అప్డేట్ ని మీరు పేరాగ్రాఫ్ గా డివైడ్ చేయటం లేదు డివైడ్ చేస్తే చదవటానికి ఈజీ గా ఉంటుంది ప్లస్ ఈజీ గా అర్ధం అవుతుంది .
ఇక మీ లో నాకు నచ్చనిది ఏంటంటే అది మీరు అప్డేట్ ల మధ్య తీసుకునే గ్యాప్ దాని వలన కధ లో ఫాలో అప్ మిస్ అవుతున్నాం
మీరు అప్డేట్ పెట్టినపుడు మళ్ళి ఓల్డ్ అప్డేట్ ని రెఫెర్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కొంచం ఆలోచించండి .
Thankyou bro
Thankyou very much
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..