24-02-2019, 08:20 PM
(11-02-2019, 05:32 AM)stories1968 Wrote: లోకంబులు లోకేశులు, లోకస్థులు దెగినతుది నలోకంబగు పెంలోకంబులు లోకేశులు, లోకస్థులు దెగినతుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వండు, నేకాకృతి వెలుగు నతనినే సేవింతున్
లోకాలు,లోకాలనేలినవారు,లోకాల్లో నివసించేవారు
అంతానాశనమయ్యాక గొప్పచీకటి ఆవరించినప్పుడు
ఎవరైతే ఒకేరూపంతో వెలుగులు విరజిమ్ముతూ
ఉంటాడోఅతనినే నేనుసేవిస్తాను.
అ ఒక్కడు సరిత్
జీకటి కవ్వల నెవ్వండు, నేకాకృతి వెలుగు నతనినే సేవింతున్
లోకాలు,లోకాలనేలినవారు,లోకాల్లో నివసించేవారు
అంతానాశనమయ్యాక గొప్పచీకటి ఆవరించినప్పుడు
ఎవరైతే ఒకేరూపంతో వెలుగులు విరజిమ్ముతూ
ఉంటాడోఅతనినే నేనుసేవిస్తాను.
అ ఒక్కడు సరిత్
పద్మరావు నగర్ లో అనుకుంటాను గుర్తులేదు. లేకపోతే లోవర్ ట్యాంక్ బండ్ దగ్గరనో..........కుండలినీ జాగృతి ద్యాన యోగాలను నేర్పిస్తారు. అయితే అక్కడ ప్రయత్నం చేసిన వాళ్ళలో ఎక్కువమంది మొదటి అంకాన్ని దాటలేకపోయ్యారు.
దాటినవాళ్ళు చిమ్మ చీకటిని దాటివెళ్ళలేకపోతున్నారు.
ఆ చీకటి అనే మాయని దాటి పరాత్పరుణ్ణి దర్శించినవారే...ముక్తులు అనబడుదురు.
మనిషి బవసాగరాన్ని దాటగలిగితే పునర్బావసాగరంలో పడకపోతే....వాడే జీవన్ ముక్తుడు అగుతాడు.
లోకాలన్నీ ఉంటాయి. మహాప్రళయం వచ్చినప్పుడు అన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి. అలాంటి లోకాలు ఏవైతే....ఉంటాయో అంటే మహాప్రాలకాల రుద్రుడు లోకాలు అన్నీ నాశనం అయినా ఉంటాడు.
అతనికన్నా అతీతమైనది ఏదో................ఆ అతీతమైన పురుషుణ్ణి ఆర్చిస్తూ ఉంటారో అతని ఏకాకృతిలో సేవిస్తాను. అంటూ
బాగుంది.
నిజంగా సరిత్ గారి కృషి ప్రశంసనీయమనండి xossip తో పోల్చి చూస్తే............ఇంత తక్కువ వ్య్వవధిలో ఇంత ప్రగతి సాధించడం నిజంగా cool.