29-11-2018, 05:46 PM
(28-11-2018, 12:36 PM)prasad_rao16 Wrote: ఇక్కడి వరకు మూవీలో ఉన్నది.....మూవి పేరు కూడా HAUNTED హిందీ మూవి....ఇక్కడ వరకు కధ అందరికీ తెలిసిందే కాబట్టి ఇంత వరకు ఇచ్చేసాను....కధ అందరికీ (ఎక్కువ మందికి) తెలిసిందే కాబట్టి కామెంట్లు కూడా ఆశించకూడదు....కొంత మంది మాత్రం బాగా ఎంకరేజ్ చెసారు.....చాలా సంతోషంగా ఉన్నది....
కాని వ్యూస్ కూడా ఆశించినంతగా ఉండటం లేదు....కాబట్టి చాలా మందికి కధ పెద్దగా interest లేదని అర్ధమయింది...హార్రర్ కధ అవడం కూడా ఒక కారణం కావచ్చు....అందుకే సినిమాలో ఉన్నంత వరకు update పెట్టేసాను....
హయ్ ప్రసాద్ గారు,
అప్డేట్ బాగుంది. ఇక ముందు తప్పకుండా అదిరిపోతుంది. ఎందుకంటే మీలోని అసలైన క్రియేటర్ బయటకు వస్తాడు కాబట్టి. చూసిన సినిమా కాబట్టి సరిగా కామెంట్స్ రావటం లేదన్నారు. ఈ సైట్ లో లక్ష వ్వూస్ దాటిన మొదటి థ్రెడ్ మీదే. మర్చిపోయారా?. సినిమా చూడటం వేరు, కధగా నచ్చటం వేరు. టీవీలో చూస్తున్న ప్రోగ్రాం నచ్చకపోతే, క్షణంలో ఛానెల్ మార్చేసే ఈ రోజుల్లో మీ కధకి లక్ష వ్వూస్ అంటే మాటలా? కధలో విషయం, కధనంలో సత్తా లేకపోతే ఇది సాధ్యమా?
మీ మీద నాకున్న ఒకే ఒక ఒపీనియన్ "ఏ రైటర్ విత్ క్రియేటివ్ బ్రెయిన్". సో ఇక ముందు మొదలవుతుంది మీలోని రైటర్ చూపే అసలైన మ్యాజిక్. కీప్ గోయింగ్ ప్రసాద్ గారూ.

