24-02-2019, 05:21 PM
(24-02-2019, 12:22 PM)Lakshmi Wrote: ధన్యవాదాలు జీవన్ గారూ... నిజంగా నా రచన శిల్పని గుర్తుకు తెచ్చిందా...
అవును లక్ష్మి నువ్వు రాసిన కథ చివరి వాక్యం అద్భుతం... ఈ లైన్ మాత్రం శిల్పాని గుర్తు చేసింది.
కేవలం తన రచనల కోసమే ఈ సైట్ (Xossip.com ఓల్డ్ సైట్) మరియు ఈ క్రొత్త సైట్ లో ఎకౌంటు create చేసింది కూడా తన కథల కోసమే అలా అలా మీ కథల తో మీకు అబిమనిని ఇపోయాను. చేతక పక్షి వాన చినుకు కోసం ఎలా ఎదురు చూస్తుందో నేను కూడా తన(శిల్పా) కథల కోసమే ఎదురుచుస్తున్న, ఎదురుచుస్తునే ఉంటాను తను వచ్చి మళ్ళి కథ రాసే వరకు...
లక్ష్మి నువ్వు కూడా త్వరలో మంచి రైటర్ అవుతావు ఇలాగే కథలు రాస్తూ ఉంటె......
నోట్:- డియర్ Xossipy ఫ్రెండ్స్.. ఇక్కడ పరిచయం అయ్యిన కొంత మందికి నేను నా ఈమెయిలు id ప్రైవేటు గా పంపాను... ఎందుకు అంటే మొన్న ఈ సైట్ ప్రాబ్లం వచ్చి ఓపెన్ కాలేదు పాత సైట్ లాగా అవుతుంది ఏమో అనుకుని పంపించాను ఇష్టం ఉన్న వాళ్ళు ఈమెయిలు కి రిక్వెస్ట్ పెట్టండి.. నాతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్న వాళ్ళు నా xossipy కి మీ ఈమెయిలు పంపండి...