29-11-2018, 04:03 PM
(27-11-2018, 09:34 PM)sandycruz Wrote: “నేను నిన్ను భర్తగా మనసారా అనుకుంటున్నాను….ఉన్న ఒక్కరోజైనా నీ భార్యగా గడపాలనుకున్నాను…అందుకే తప్పని తెలిసినా రాత్రి నీతో పడుకుని నీ కోరిక తీర్చాను….ఇప్పుడు నాకు ఏమైనా ఫరవాలేదు….కాని నీకు మాత్రం ఏం కాకూడని అనుకుంటున్నాను…” అన్నది రేణుక.
“మరి నువ్వు నన్ను భర్త అనుకుంటున్నప్పుడు….ఏ భర్త అయినా తన భార్య చిత్రహింసలు పడటం….ఇంకొ మగాడి చేతిలో రేప్ కాబడటం చూస్తూ ఊరుకుంటాడా,” అనడిగాడు రాము.
రాము అలా అడిగే సరికి రేణుకకి ఏం చెప్పాలో తెలియక రాము కళ్లల్లో కనిపిస్తున్న తన మీద ప్రేమ చూసేసరికి తన కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతుండగా లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది.
రాము వెంటనే రేణుకని గట్టిగా కౌగిలించుకుని ఆమె భుజం మీద తల పెట్టి, “ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు….బ్రతికితే ఇద్దరం కలిసి బ్రతుకుదాం….లేకపోతే ఇద్దరం కలిసే ఆ ప్రెతాత్మ చేతిలో చనిపోదాం….సరెనా,” అన్నాడు.
superb lines rao garu...chala nachindi e episode...
చాలా థాంక్స్ శాండీ గారు.....
ఎపిసోడ్ ఇంత బాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....