29-11-2018, 04:01 PM
(27-11-2018, 09:20 PM)coolsatti Wrote: సూపర్ అప్డేట్ ప్రసాద రావు గారు....తొందరలోనే సుందర్ కథ ముస్తుందు అనుకుంటున్నాం
చాలా థాంక్స్ సత్తిగారు.....
(27-11-2018, 09:56 PM)Loveizzsex Wrote: Super ... kill sundar and start romance
చాలా థాంక్స్ loveizzsex గారు.....రొమాన్స్ కూడా చేద్దాం....
(27-11-2018, 11:17 PM)annepu Wrote: బాగుంది భయ్యా ..థ్రిల్లర్ ఎపిసోడ్ ....సుందర్ నుంచి ఎలా తప్పించుకుంటారు ..అని ఎదురుచూస్తున్నా
చాలా సంతోషం అన్నెపు గారు.....ఎపిసోడ్ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది......
(27-11-2018, 11:32 PM)jackwithu Wrote: మీ రచన సింప్ల్య్ సూపర్బ్ ప్రసాద్ గారు . ఏమని వర్ణించాలో అర్ధం కావడం లేదు. స్టోరీ మరి ఎక్ససిటింగ్ గా వున్నపుడే మమల్ని సస్పెన్స్ లో పెట్టస్తున్నారు .
చాలా థాంక్స్ జాక్ గారు.....సస్పెన్స్ లేకపోతే ఎదురుచూపులు ఉండవు కదా జాక్ గారు....