02-06-2020, 10:48 AM
(01-06-2020, 11:10 PM)RICHI Wrote: క్రిష్ణ గారు ఇక్కడ కథలు రాస్తున్న వారందరు వాళ్ళ సొంత ప్రయోజానాల కోసం అయితే రాయటం లేదు. వాళ్ళు మనందరినీ సంతోషపెట్టడానికి ఏమి ఆశించ కుండ రాస్తున్నారు
మనం వాళ్లకు గౌరం ఇవ్వాలి. వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వీలు చూసుకొని మనకోసం అప్డేట్ పెడుతున్నారు .తెలుగు లో స్టోరీ రాయడం ఎంత కష్టంగా ఉంటాదో మీకు తెలుసు కదా .మనం వాళ్ళని బాధ పెట్టేటట్లు కామెంట్స్ కానీ రిక్వెస్ట్ గని పెట్టకూడదు.తప్పుగా భావించొద్దు . స్టోరీ రాయడం అంత సులాభమేమీ కాదు.
E స్టోరీ లో ఎన్ని పాత్రలు వున్నాయి వాటన్నికీకి న్యాయం చేస్తూ ఎక్కడ తప్పులు లేకుండా రాయాలంటే ఎంత కష్టం. ఇప్పటి వరకు రాసిన స్టోరీ 2000 పేజెస్ పైన అయ్యింది. అంత స్టోరీ రాయడం మాములు విషయం కాదు.మీరు కొద్దిగా ఓపిక పట్టండి . మనకి ఆత్రుత ఉంటాదో కానీ వాళ్లకు సమయం కుదరాలి మరియు ప్రైవసీ కూడా కావాలి
చాలా థాంక్స్ రుచి గారు.....




