02-06-2020, 10:43 AM
(30-05-2020, 10:00 PM)KRISHNA1 Wrote: Update కోసం ఎదురు చూసి చూసి కళ్లు వాచిపోయాయి
రచయిత గారు
ప్లీజ్ కొంచెం update ఉంటే మా మొఖాన తగల పెట్టండి
krishna గారు....ఇంతకు ముందు ఎప్పుడు ఇలా కామెంట్ పెట్టినట్టు గుర్తు లేదు....ఏదో చిరాకులో ఉండి పెట్టి ఉంటారని అనుకుంటాను.....ఇంకో విషయం ఏంటంటే లాక్ డౌన్ కారణంగా ఇంట్లో అందరూ ఉందే సరికి ఎప్పుడూ ఎవరో ఒకరు పక్కనే ఉంటున్నారు....ఇంట్లో వాళ్ళు ఉండగా కధ రాసి పొస్ట్ చేయడం అనేది జరిగే పని కాదు.....రీడర్స్ (అందరు కాదు) చదివిన కధని ఎంజాయ్ చేసి....కనీసం చిన్న కామెంట్ చేయడానికి కూడా ఎవరైనా చూస్తారేమో అని భయపడుతూ గబగబ చదివేసి పేజీ క్లోజ్ చేస్తారు.....మరి కధ రాసి పోస్ట్ చేయడం ఎంత కష్టమో ఆలొచించండి....నేను కేవలం నెల జీతగాడిని....వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోతుంది....ఈ సైట్ మెయింటెనెన్స్ కి సరిత్ గారి అమౌంట్ ఇవ్వలేకపోతున్నందుకు చాలా సార్లు చాలా బాధపడ్డాను...కాని నా పరిస్థితి అటువంటిది....దానికి తోడు లాక్ డౌన్ వల శాలరీ కూడా రావడం లేదు....ఇన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు అప్డేట్ ఇవ్వడం లేట్ అవుతుంది....క్షమించగలరు......