Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
అప్డేట్ ః 53

దాంతో వాళ్ళిద్దరి మాటలు పెద్దగా పట్టించుకోలేదు.
పైగా జరీనా ముందు అమాయకంగా, మంచివాడిలా నటించాలి కాబట్టి తాను యాక్టింగ్ ని ఎంచుకున్నాడు.
కాని ఆ విషయం బయటపడనీయకుండా రాము వాళ్ళీద్దరి వైపు చూస్తూ, “ఏవో నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను….” అని మాత్రం అన్నాడు.
అది విని మహేష్, రవి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.
మహేష్ : మీరిద్దరు చూస్తుండండి….మీ ఇద్దరి కన్నా ముందు నేనే జరీనాని దెంగుతాను…అది మీ ఇద్దరు మీ కళ్ళతో చూస్తారు.


రవి : అది కూడా చూద్దాం మహేష్….

రాము : ఇప్పుడే కదరా ఆట మొదలయింది….ఎవరు గెలుస్తారో చూద్దాం….నాకు మాత్రం నేనే గెలుస్తానని నమ్మకం ఉన్నది.

రవి : సరె….సరె….మరీ ఆవేశపడకండి….మన ప్రయత్నాలు మనం చేద్దాం…

మహేష్ : అవును….ఇప్పుడు మనం వెళ్ళి ఆమెని కలిసి ఈ విషయం చెబుదాము….

దాంతో వాళ్ళు ముగ్గురూ జరీనాని కలవడానికి ఆమె కేబిన్ దగ్గరకు బయలుదేరారు.

వాళ్ళు అలా జరీనా కేబిన్ దగ్గరకు రాగానే రాజన్న ఆమెకు టీ ఇచ్చి బయటకు రావడం చూసారు.

మహేష్ రాజన్నని ఆపి, “రాజన్నా…..ఆగు….లోపల నువ్వు ఏంచేస్తున్నావు….” అని అడిగాడు.

రవి : రాజన్నా….ఎప్పుడు చూసినా నువ్వు జరీనా మేడమ్ చుట్టూ తిరుగుతావెందుకు…..

రాజన్న : ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి….మీకు ఇంతకు ముందే చెప్పా కదా….ఆమె నా ఫ్రండ్ అని…ఆమెను కలవడానికి నాకు మీ పర్మిషన్ అవసరం లేదు……

రాజన్న ఆమె కేబిన్ లోనుండి రావడం చూసి వాళ్ల ముగ్గురికీ కోపం వచ్చింది.

వాళ్ళ మధ్యలో పోటి మొదలైనప్పటి నుండి జరీనా తమ సొంతం….తమ ప్రాపర్టీ అని ఎవరికి వారు గట్టిగా ఫీలయిపోతున్నారు.

రాము : అది నాకు తెలుసు….నువ్వు ఏది పడితే అది మాట్లాడి ఆమెకు కోపం తెప్పిస్తున్నావు…..నువ్వు ఏదో దురుద్దేశ్యంతో ఆమె దగ్గరకు వెళ్తున్నావు.

రాజన్న : నాకు ఎటువంటి దురుద్దేశం లేదు…..మీరే ఆమె గురించి తప్పుడు ఆలోచనలతో ఆమె దగ్గరకు వస్తున్నారు.

రవి : మాకు అటువంటి ఆలోచనలు లేవు….ఆమె మమ్మల్ని తమ్ముళ్లలా చూస్తున్నది….అందుకని మేము ఆమె ఏ ప్రాబ్లం ఫేస్ చేయకూడదని జాగ్రత్త పడుతున్నాము.

రాజన్న : ఏంటీ….మీరు ముగ్గురు ఆమెని మీ అక్కలాగా చూస్తున్నారా….(అంటూ గట్టిగా నవ్వాడు.)

రాము : ఏయ్ రాజన్నా…ఎందుకలా పిచ్చోడిలా నవ్వుతున్నావు…..

రాజన్న : మీ నోటి వెంబడి జరీనా మేడమ్‍ని అక్కలాగా అనుకుంటున్నాము అని వినేసరికి నాకు నవ్వొచ్చింది….

మహేష్ : ఇక ఆపుతావా స్టుపిడ్ రాజన్నా….మేము ఇప్పుడు జరీనా మేడమ్‍కి చాలా దగ్గర అయ్యాము….ఆమె కూడా మేమంటే ఇష్టపడుతున్నది…నువ్వు ఆమె దగ్గరే అటూ ఇటూ తచ్చాడటం మాకు ఇష్టం లేదు…

రాజన్నకి వాళ్ల మాటలు ఏమీ అర్ధం కాలేదు….దాంతో చాలా అయోమయంగా ఉన్నాడు.

అతను అలా ఆలోచనల్లో ఉండగానే వాళ్ళు రాజన్నని వెనక్కి తోసి జరీనా కేబిన్ లోకి వెళ్లారు.

దాంతో రాజన్న జరీనా మేడమ్ కేబిన్ లోకి వెళ్తున్న వాళ్ళ ముగ్గుర్ని చూస్తూ వాళ్ళు అన్న మాటలు అర్ధం కాక తల గోక్కుంటూ అలా మెదలకుండా చూస్తుండిపోయాడు.

వాళ్ళు అలా లోపలికి అడుగుపెడుతుండగా జరీనా తన పొడవాటి జుట్టును ముడి పెట్టుకున్న క్లిప్ ని తీసేసింది.

దాంతో జరీనా అందమైన జుట్టు ఆమె భుజం మీదుగా కిందకు జారి….జరీనా ఇంకా అందంగా కనిపిస్తున్నది.

[Image: Actress-Shaalin-Zoya-Latest-Stills-5.jpg]


అప్పటి దాకా వాళ్ళు ముగ్గురూ ఆమె జుట్టు అలా ఫ్రీగా వదిలేయడం చూడలేదు.

అలా జరీనా అందంగా కనిపించేసరికి ముగ్గురూ ఆమెని అలానే చూస్తున్నారు.

కాని జరీనా మాత్రం తన జుట్టుని తన మెడ మీద తన మొగుడి పంటి గుర్తుని కప్పేయడానికి అలా తన జుట్టుని ఫ్రీగా వదిలేసింది.

ఆ విషయం రాము గమనించి నవ్వుతూ జరీనా వైపు చూసాడు.

రాము నవ్వులో అర్ధం గమనించి జరీనా కూడా సిగ్గు పడుతూ నవ్వింది.

వెంటనే జరీనా వాళ్ళ ముగ్గురి వైపు చూసి, “హాయ్….ఏంటి ముగ్గురు ఇలా ఒకేసారి వచ్చారు….” అని అడిగింది.

అంతలో రాము జరీనా వైపు చూస్తూ, “అబ్బా….” అన్నాడు.

జరీనా నవ్వుతూ రాము వైపు చూసి, “ఏమయింది రాము,” అని అడిగింది.

రాము : మిమ్మల్ని ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదు….మేడమ్….చాలా అందంగా ఉన్నారు….మీరు అలా మీ పొడవాటి జుట్టుని అలా ఫ్రీగా వదిలేస్తే చాలా….చాలా అందంగా ఉన్నారు.

రాము తనను అలా పొగడటం జరీనాకి మనసులో ఆనందంగా ఉన్నది….రాము చేత ఇంకా పొగిడించుకోవాలని అనుకుంటున్నది.

జరీనా : ఎలా రాము……(అని అడుగుతూ తన మొహం మీద లేని కోపాన్ని తెచ్చుకున్నది)

ఆమె మొహంలో కోపం చూసి మహేష్ కంగారు పడ్డాడు.

రాము చేసిన తప్పుకు తాము ఇంతవరకు పడిన శ్రమ వృధా అవుతుందని భయపడుతున్నాడు.

కాని జరీనా కోపం నటిస్తున్నదని అప్పటికే ఆడవాళ్ల విషయంలో ఆరితేరిన రాము తేలిగ్గా కనిపెట్టేసాడు.

దాంతో రాము కంగారు పడకుండా జరీనా వైపు చూసి నవ్వుతూ ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పబోయాడు.

ఇంతలో మహేష్ మధ్యలో కల్పించుకుని, “అదేం లేదు మేడమ్….రాము మీ హెయిర్ స్టైల్ గురించి చెబుతున్నాడు….” అన్నాడు.

రాము మాట్లాడబోతుండగా మహేష్ మధ్యలో దూరి మాట్లాడటంతో జరీనా చిరాగ్గా మహేష్ వైపు చూసింది.

జరీనా మొహంలో చిరాకు చూసి మహేష్, రవి ఇద్దరు కొంచెం భయపడ్డారు.

కాని జరీనా రాము వైపు చూసి సిగ్గు పడుతూ, “ఏం లేదు రాము….నా hair clip విరిగిపోయింది….అందుకని నేను అలా నా జుట్టుని ఫ్రీగా వదిలేసాను…..ఏం బాగాలేదా….” అని అడిగింది.

మహేష్ : చాలా బాగున్నది మేడమ్…..(అంటూ మళ్ళీ మధ్యలో దూరాడు)

జరీనా మళ్ళీ చిరాగ్గా మహేష్ వైపు చూసింది….

రాము : మీరు అలా మీ పట్టులాంటి జుట్టుని అలా ఫ్రీగా వదిలేస్తే చాలా అందంగా ఉన్నారు….మీరు ఎందుకు అలా ఫ్రీగా వదిలేసారో నాకు అర్ధమయింది….(అంటూ జరీనా వైపు చూసి చిలిపిగా నవ్వాడు.)
జరీనా కూడా రాము అలా ఎందుకన్నాడో అర్ధం మయ్యి సిగ్గు పడుతూ తల వంచుకున్నది.

[Image: Shalin%2BZoya%2Blatest%2Bhot%2Bphotos%2B...%2B(5).jpg]
[+] 2 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 23-02-2019, 03:11 PM



Users browsing this thread: sree2022, 2 Guest(s)