25-05-2020, 04:29 PM
Mkole గారూ.. 2,3 అప్డేట్ ల నుంచి ఆ రోజు నిక్కి వచ్చింది ఎవరి కోసం అని అడగాలని అనుకున్నా, రామాయణం లో పిడకల వేట లా ఉంటుంది అని అడగలేదు...
మీరు సస్పెన్స్ త్వరగా ముగించడం వల్ల
అప్డేట్ త్వరగా ఇమ్మని మీకు ఒత్తిడి ఉండదు! ముఖ్యంగా వాల్ల అభిప్రాయాలు మీ మీద ప్రభావం చూపే అపాయం నుంచి తప్పించుకోగలుగుతున్నారు..
As usual అప్డేట్స్ అదరగొట్టేశారు!
మీరు సస్పెన్స్ త్వరగా ముగించడం వల్ల
అప్డేట్ త్వరగా ఇమ్మని మీకు ఒత్తిడి ఉండదు! ముఖ్యంగా వాల్ల అభిప్రాయాలు మీ మీద ప్రభావం చూపే అపాయం నుంచి తప్పించుకోగలుగుతున్నారు..
As usual అప్డేట్స్ అదరగొట్టేశారు!