Thread Rating:
  • 121 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
రోడ్డు మీద కు రాగానే  వాళ్ళ ఇద్దరికీ  ఒక ఆటో మాట్లాడి   వాళ్ళ వెనుక  బైక్ ను  నడిపించాను.
వాళ్ళ  ఇంటి దగ్గరకు  చేరుకోగా నేను   కొద్ది దూరం లో ఆగి పోయి  వాళ్ళ ఇంటి పరిసరాలను గమనించ సాగాను.
 
వాళ్ళు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళగానే ,  ఆ వీధి లో ఉన్న  చాయ్ బంకు   దగ్గర కూచున్న వ్యక్తి   వాళ్ళ ఇంటి వైపు చూస్తూ  ఫోన్  లో మాట్లాడడం  గమనించాను.
 
నా ఫోన్ కు కాల్ వచ్చంది ఎవరా అని చుస్తే శివాని
“హాయ్  శివాని చెప్పు , ఏమన్నా  క్లూ  దొరికిందా?”
“లేదు సర్ , మీరు ఏమన్నా కనుక్కోన్నారా అని కాల్ చేశా”
“ఓ చిన్న  క్లూ  దొరికింది శివాని ,  ఇప్పుడు అక్కడే ఉన్నా  ఈ రోజు కానీ లేదా రేపు గానీ  ఓ కొలిక్కి రావచ్చు”
“మీరు నాకో ప్రామిస్ చేయాలి సర్”
“ఏంటో చెప్పు శివాని”
“మా నాన్నని చంపిన వాళ్ళు ఎవరో కనుక్కొండి, కానీ వాళ్లకు శిక్ష  మాత్రం నేనే వేయాలి.  మీరు ఎలాగైనా నాకు ఈ హెల్ప్ చేయాలి”
“సరే , చూస్తా  ప్రస్తుతానికి కేసు ఇంకా పూర్తిగా ఓ కొలిక్కి రాలేదు. వచ్చాక చూద్దాం లే”
“మీరు ప్రామిస్ చేయండి , ఆ తరువాత మీ ఇష్టం”
“నాకు వీలు ఉన్నంత వరకు నీకు హెల్ప్ చేస్తా శివాని, సరేనా”
“థేంక్స్ సర్,  నేను  సాయంత్రం కాల్ చేస్తా”
“సరే , ఉంటా శివాని”
 
దివ్యా  ఇంటిని వాచ్ చేస్తున్న వాడు  మాటి మాటికీ రోడ్డు వైపు చూడ సాగాడు.   అంటే  తనకు కావాల్సిన వాళ్ళు ఎవరో వస్తున్నారు  అనుకొంటు  బైక్  ను ఓ పక్కన ఆపి  నేను వాడినే గమనించ సాగాను చాటు నుండి.
దాదాపు  ఓ  30 నిమిషాలు ఓపికగా  ఎదురు చూసే సరికి   ఓ  మారుతీ  జిప్సీ  వ్యాను వచ్చింది.   దాంట్లో చి  ఓ ఇద్దరు వ్యక్తులు దిగి  అంత  దాకా వారికోసం ఎదురు చూస్తున్న వ్యక్తీ దగ్గరకు వచ్చి ఎదో మాట్లాడారు.   వాడు  దివ్యా ఇంటి వైపు చూపిస్తూ ఎదో చెప్పాడు.  ముగ్గురు చుట్టూ చూస్తూ  ఆ ఇంటి వైపు వెళ్ళారు.    వ్యాన్ లోని డ్రైవర్  వ్యాను  ను  ఇంటి  గేటు కు దగ్గరగా తీసుకొని వెళ్ళారు.
మొబైల్  లో జాకీ  కి ఒక మెసేజ్  పెట్టాను, “వాళ్ళు ఇంటి గేటు ముందు ఉన్నారు ,   ఎ క్షణం లో నైనా  లోపలి కి  రావచ్చు ,   కొద్దిగా  రాద్దాంతం చేసి  వాళ్ళకు లొంగిపో, ఫోన్ మాత్రం  వాళ్ళకు  దొరక కుండా  దాచి పెట్టుకో”   తన వైపు నుంచి  ఓకే  అని  మెసేజ్  రాగానే  బైక్ ను ఆన్ లో   దివ్యా ఇంటి  వైపు చూడ సాగాను.
ఒకడు వెళ్లి ఇంటి తలుపు తట్టగా,    జాకీ వచ్చి తలుపు తీయడం నాకు క్లియర్ గా కనిపిస్తూ ఉంది.    తను తలుపు తీయగానే   గోడ చాటున ఉన్న  మిగతా ఇద్దరు లోపలి వెళ్ళారు.  వాళ్లతో గొడవ పాడడం నాకు కనిపిస్తూ ఉంది. 
వాళ్ళు లోపలి కి  వెళ్ళగానే , ఇంటి తలుపులు మూత  పడ్డాయి.    ఆ తరువాత  ఓ  5 నిమిషాలకు   దివ్యా ,  జాకీని  కవర్ చేస్తూ  లోపలి కి వెళ్ళిన ముగ్గురు వ్యాన్ దగ్గరకు వచ్చి  వాళ్లను వ్యాన్ లోకి  ఎక్కించారు.
వాళ్ళు  వ్యాన్ లోకి ఎక్కగానే   వాళ్లలో ఒకడు వెళ్లి  ఇంటి తలుపులు వేసి  వ్యాన్ ఎక్కాడు.   వాడు ఎక్కగానే వ్యాన్  బయలు దేరింది.
ఆ వ్యాన్  కు కొద్ది దూరం లో వాళ్ళకు కనబడకుండా  ఫాలో  కా సాగాను.  దాదాపు 30 నిమిషాలు ప్రయాణం చేసిన తరువాత ఇండస్ట్రియల్  ఏరియాలో ఓ  గోడౌన్ ముందు  కారు  ఆపి  వాళ్లను లోపలి తీసుకొని వెళ్ళారు. - -  to  be continued....
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 25-05-2020, 12:36 PM



Users browsing this thread: 19 Guest(s)