25-05-2020, 09:57 AM
(25-05-2020, 08:34 AM)గోపీచంద్ గోపి Wrote: అప్డేట్ ఇవ్వమని కోరుకుంటున్నాను ప్లీజ్ సార్ అప్డేట్ ఇవ్వండి మాకు పిచ్చెక్కుతోంది మీ అప్డేట్ చదవకపోతే ప్లీజ్ సార్ అప్డేట్ ఇవ్వండి ప్లీజ్ మా బాధ అర్ధం చేసుకొని అప్డేట్ ఇస్తారు అని ఆశిస్తున్నాను ప్లీజ్
చాలా థాంక్స్ గోపి గారు.....కాని అన్ని కధలకు ఒకే రకమైన కామెంట్ అంటే కాపీ పేస్ట్ బాగుండదేమో.....తప్పుగా ఏమైనా అని ఉంటే క్షమించండి....




