23-02-2019, 10:48 AM
మొదటి కథ లాగే, పేరు లోనే కథ ముగింపు కి ఒక అవగాహన ఇచ్చారు. సుమన శ్రీ కి ఆ ఉత్తరం రాసింది, పద్మావతి అని ఊహించిన, ఇద్దరి వైపు నుండి పద్మావతి కథ నడి పారని ఊహించ లేదు. ఎప్పుడైతే పాఠకులకు ముగింపు అందక పోతే, రచయిత విజయం సాధించి నట్టే. మొదటి కథతో పోల్చితే ఇది ఇంకా బాగుంది.
శృంగారం ఏ మాత్రం దట్టించాలి అన్నది రచయిత స్వాతంత్రం. ఈ కథలో అది లేక పోయినా, నా దృష్టిలో ఈ కథ కి మంచి మార్కులే. సృజనాత్మక కి సమయం కావాలి. ఇంత తక్కువ సమయంలో రెండు కధలు రాయడం గొప్ప. నాణ్యత కోల్పోకుండా మరిన్ని కధలు రాయాలని ఆశిస్తూ... సెలవు.