21-05-2020, 10:01 AM
(21-05-2020, 12:38 AM)Sanjay_love Wrote: టైమ్ పడుతుంది అంటూనే అద్భుతమైన update తో మా ముందుకు వచ్చారు అదరగొట్టేశారు కూడాను. ఏ మాత్రం తొందర పడకుండా దగ్గరౌతున్నట్లు ఉన్నారు అమృత , రెడ్డి గారు వీళ్ళిద్దరు కలసి అమృతరెడ్డి గా ఎప్పుడవుతారో మరి. అమృత అల్లరిని బయటేనా లేదంటే పక్క మీద కూడా చూపిస్తుందా ??
మీ update లతో వీటికి సమాధానాలు ఇవ్వండి శృతి గారు ....
తప్పకుండ ముందు ముందు అప్డేట్ లో వివరంగా ఉంటుంది. ఇంతగా అభిమానం చుపిస్తునందుకు కృతజ్ఞురాలుని . మీ శృతి