Thread Rating:
  • 6 Vote(s) - 2.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

శృంగార రసమయ జీవితం

Showing only the posts of Writer Shruti: 34 of 172 posts. Show all posts
#1

కథ 


రీడర్స్ అందరు బావుండాలి. 
రైటర్స్ అందరు ఇంకా బాగా వ్రాయాలి. 

హలో రీడర్స్.

నేను ఇక్కడ కొత్తగా వ్రాయడం మొదలు పెట్టాను కానీ గత 3 సంవత్సరాలని నుండి  వ్రాస్తూనే ఉన్నాను. ఇపుడు వ్రాయబోయే కథ కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించినది మాత్రంకాదు. నా ఉహల్లోంచి పుట్టుకొచ్చినది మాత్రమే. 

మీ అందరికోసం కొత్త కథలతో మీ ముందు ఉంటాను.

ఇట్లు మీ శృతి. 
[+] 2 users Like Writer Shruti's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

(19-04-2020, 06:01 AM)Sachin@10 Wrote:  Start cheyyu bro

(19-04-2020, 06:42 AM)Shravya415 Wrote:  స్టార్ట్ చేయండి... ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాం...

కాకపోతే కామెంట్స్ మరియు viewers ని పట్టించుకోకుండా కొనసాగించండి...కథే అన్నింటినీ అందిస్తుంది

(19-04-2020, 07:40 AM)Okyes? Wrote:  రైటర్ శృతి గారు స్వాగతం......
మొదలెట్టండి సర్
వేయిటింగ్ ....

కథ అల్లిక అయిపోవచ్చింది తొందర్లో పోస్ట్ పెట్టడం జరుగుతుంది. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞురాలుని. 
Like Reply
#3

          ఊరు -  రావులపాలెం
   సమయం  -  సాయంత్రం  4. 00 గం. 
       రావులపాలెం రైల్వే స్టేషన్ 



 రెడ్డి గారు ఎవ్వరు లేని అనాధ.
 
 ఆయనకి యాభై యేండ్లు. ఆలా ఫ్లాట్ ఫారం బెంచి మీద కూర్చుని తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ. తన ఒక్కగానొక్క మిత్రుడు వాసుని తలచుకుంటున్నాడు. 

[Image: eadkbfhu4aatsze65390.jpg]

 ఇరువై అయిదు ఏండ్ల కింది మాట.  రెడ్డి గారు మరియు వాసు మంచి మిత్రులు.  ఊరంతా అన్నదమ్ముల్లా ఉన్నారు అనేవాళ్ళు. 
వాసు దేవిని ప్రేమించి పెళ్ళాడి ఇంట్లో వాళ్ళతో గొడవ పడి  ఊరు వదిలి వెళ్లిన దగ్గెరనుంది రెడ్డి గారు ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు. 

రెడ్డి గారికి నా అనే వాళ్ళు ఎవరు లేరు అందునా ఎప్పుడు ఊరి మీదే ధ్యాస. ఊరికోసం చాలా చేసారు. తనకోసం స్వతహాగా ఏమి చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన కూడా లేకుండా ఆలా ఒంటరి బ్రతుక్కి అలవాటు పడ్డారు రెడ్డి గారు. స్నేహితుడు వాసు ఎన్నో సార్లు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెస్తే తనకి ఇష్టం లేదు అని మాట దాటేసేవాడు.వాసు ఊర్లోకి రాను అని శపథం చేసుకుని కూర్చున్నాడు. వాసు తల్లి తండ్రి చనిపోయిన కూడా రాలేదు. వాసు బంధువులు కూడా ఊరు వదిలేసి వెళ్లిపోయారు.   

రెడ్డి గారు పోయిన ఇరవై వత్సరములలో దాదాపు 30 కోట్ల ఆస్తి సంపాదించారు. మాగాణి కొబ్బరి చెరుకు ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా. ఊరికి గుడి బడి ఆసుపత్రి రెడ్డి గరే కట్టించారు. ఈ రోజుకి కూడా రావులపాలెం లో ఎవరికీ వోట్ వేస్తావ్ అంటే రెడ్డి గారి పేరు తప్ప ఇంకొకరి పేరు రాదు ఆ ఊరి జనం నోట్లోంచి.  

ఆయన బయట అడుగు పెడితే చాలు కండువా దించి నమస్కారం చేస్తారు అంత గౌరవం పెంచుకున్నారు ప్రజలు. ఒక్కరు కూడా అయన మాట జవదాటరు. రెడ్డి గారి అలవాట్లు కూడా అలానే ఉంటాయి. మందు మాకు ముట్టుకోరు,స్త్రీ సుఖం ఎరుగరు, ప్రొద్దున్న 3 గం లేవడం గొడ్ల చావిడిలో పనిచేసుకోవడం, శుష్టుగా భోజనం చేయడం, పొలం పనులు స్వయంగా చూసుకోవడం, అందరిని మనస్ఫూర్తిగా పలకరించడం, టైం కి పెందలాడే పడుకోవడం తప్ప వేరే వ్యాపకం లేదు ఆయనకి. 

ఇంకా గంట పడుతుంది రెడ్డి గారు ట్రైన్ రావడానికి. మీరు కరెక్ట్ టైం కి వచ్చారు కానీ ట్రైన్ మాత్రం గంట లేట్ ఈ  రోజు.
అయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పారు మొదటిసారి చూస్తున్న మీరు ఇంత కుతూహలంగా ఎదురు చూడ్డం ఎవరి కోసం అన్నాడు స్టేషన్ మాష్టరు.  

స్టేషన్ మాస్టారు మాటలకి ఆలా శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్న రెడ్డి గారు తేరుకుని.   

మా వాసు గాడి కూతురు వస్తుందండి కేరళ నుంచి ఏదో అగ్రికల్చరల్ సాయిల్ రీసెర్చ్ చేయాలి అని వాడు వారం క్రిందటే ఫోన్ చేసి చెప్పాడు. ఈ రోజు బండికి వస్తుంది రిసీవ్ చేసుకొని అమ్మాయికి కాస్త పొలాల్లో రీసెర్చ్ కి ఉపయోగకరంగా ఉండరా  అని మా వాడు ఆర్డర్ వేసాడులెండి అని  రెడ్డి గారు చెప్పడం తో ఆలా ట్రైన్ కూత పెడుతూ మెల్లిగా రావడం గమనించారు. 

[Image: 951bb3c397731ac45607dfb83edba658.jpg]


ఆ స్టేషన్ లో దిగేది ఇద్దరు లేక ముగ్గురు. ట్రైన్ ఆగి 10 నిముషాలు కావస్తోంది ఇంకా అమ్మాయి దిగకపోవడంతో కాస్త కంగారు పడ్డాడు.

 స్టేషన్ మాష్టరు వచ్చి

 రెడ్డి గారు మీ తాలూకా వాళ్ళు వచేసినట్లేనా సిగ్నల్ ఇవ్వమంటారా అని అడిగారు.

రెడ్డి గారికి ఎం చెప్పాలో అర్ధం కాలేదు బహుశా ఇంకో బండికి కానీ వస్తుందేమో అని వెంటనే వాసు కి ఫోన్ చేసి 

ఎరా అమ్మాయి ఇంకా రాలేదు ఈ బండికే పంపించావా లేక రేపు పొద్దున్న బండికి ఏమైనా పంపిస్తున్నావా అని అడిగాడు. 

లేదురా అమ్మాయి ఆల్రెడీ స్టేషన్ లో దిగేసాను అని ఫోన్ చేసిందిరా  కాస్త సరిగ్గా చూడు నీకు టికెట్ నెంబర్ బోగి నెంబర్ కూడా పంపాను అక్కడే ఉంటుంది చూసి నాకు మల్లి ఫోన్ చేయరా అన్నాడు. 

అలాగే అంటూ మల్లి క్షుణ్ణంగా అటు ఇటు చూసాడు.

అప్పుడే తన బోగిలోంచి బ్యాగ్ పట్టుకొని దిగి తనకోసం వచ్చేవాళ్లు కోసం ఆలా పక్కకు నిలబడి ఒక చేత్తో ఫోన్ మరో చేత్తో తన జుట్టు ని సవరించుకుంటూ వేచి చూస్తుంది. 

అంతలో రెడ్డి గారు ఆమె దారికి చేరుకుని అమ్మ మీరూ అమృత? అంటూ కాస్త వాసు పోలికలు ఉండడం తో అలాగే చూస్తూ ఉండిపోయాడు రెడ్డి గారు. 

ఓహ్ రెడ్డి అంకుల్ మీరేనా సారీ అంకుల్ అది బ్యాగ్ కాస్త పైన పెట్టడం తీయడంలో లేట్ అయింది అందుకే లేటుగా దిగాను. మీ ఫోటో చూపించారు డాడీ నాకు.

అంటూ గల గల మాట్లాడుతుంది అమృత. 

రెడ్డి గారు మాత్రం అంత దగ్గరగా ఒక అమ్మాయిని చూడ్డం అదే మొదటిసారి. పైగా అంత అందం ఆ ఊర్లో ఎక్కడ లేదు. 

అమృత మాటలకి రెడ్డి గారు తేరుకుని

ఓహ్ పర్లేదు అమ్మాయి రారా అంటూ బ్యాగ్ తీస్కొని మెల్లిగా కార్ వైపు నడిచారు. 


అమృత చాలా పద్దతిగా పెరిగిన అమ్మాయి ఒక్కతే కూతురు అవడం వాళ్ళ ఏ లోటు లేకుండా పెంచారు వాసు మరియు అతని భార్య. వాసు కి మరియు అతని భార్య దేవికి చాలా మంది ఫాన్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. ఇద్దరి జోడి చూడముచ్చటగా ఉండేది. ఇద్దరి అందం మల్లి అమృతకు  రావడంతో చూస్తుంటే చూడాలి అనిపిస్తుంది అమృతని.

చేప కళ్ళతో, సన్నటి పొడవాటి ముక్కుతో, దొండపండు లాంటి పెదవులతో,చక్కటి చెవులతో, శంఖం లాంటి మెడతో ముట్టుకుంటే కందిపోయే నడుముతో మొహం నిండుగా చిరునవ్వుతో ఏ కల్మషం లేని పలకరింపుతో అందం అంటే ఇది అన్నట్లుగా ఉంది అమృత. 


[Image: kajal-high-resolution-brindavanam20.jpg]


ఇంకా కట్టు బొట్టు విషయానికి వస్తే ఈ కలం లో కూడా భారత సంప్రదాయ దుస్తులు వేసుకునే వాళ్ళు ఉన్నారు అన్నదానికి నిర్వచనంగా ఉంది. ఎప్పుడూ లంగా వోణిలో లేక చీరలో ఉండడం ఇష్టం అమృతకి. ఎందరో అబ్బాయిలు ప్రొపోజ్ చేసారు కానీ ఎవరిని ఒప్పుకోలేదు తన యవ్వనం తన కన్యత్వం తన ప్రేమ తన తల్లి తండ్రి చూసి పెళ్లి చేసిన వాళ్ళకే చెందుతుంది అని గట్టిగ నమ్మేది అమృత. 
[Image: kajal-high-resolution-brindavanam32.jpg]

స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 6 అయింది. రెడ్డి గారు ఉండేది ఒక్కరే కానీ అయన భవనం మాత్రం కాస్త పెద్దగా ఉంటుంది అరా ఎకరం లో కట్టించుకున్నాడు ఇష్టంగా. ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెళ్ళాలి అంటే నిముషం పడుతుంది ఆ ఇంట్లో. పైగా పెద్ద గొడ్ల చావిడి మరియు నలుగురు పని వాళ్ళు అందులో నాయకమ్మ రెడ్డి గారి ఆరోగ్యపరంగా మంచి మంచి వంటలు చేసి అయన ఆరోగ్యం కాపాడుతూ ఉంటుంది. ఒక డ్రైవర్ మిగితా ఇద్దరు పాలేరు పనికి తోటమాలీగా పెట్టుకున్నాడు అందరి వయసు ముప్పై పై మాటే ఉంటుంది. 

 ప్రొద్దునుంచి జర్నీ చేయడం తో అమృత వొళ్ళు హూనం అయింది.కారు దిగి దిగగానే తనకోసం సర్దిన రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి భోజనం కానించి అలాగే పడుకుంది అమృత. 

[Image: kajal-aggarwal-shows-her-sexy-waist-curv...set-25.jpg]


                                                                                                                                                                                                                                               ఇంకా ఉంది...
[+] 7 users Like Writer Shruti's post
Like Reply
#4

సమయం 7 గం. 

అమృత లేచి గంట దాటింది.  తలారా స్నానం చేసి, జుట్టు ని హెయిర్ డ్రైయర్ తో డ్రై చేసుకున్నాక తన సూట్ కేసు లోంచి చీర 

తీసుకుని 15 నిముషాలలో చీర కట్టుకుని చివరగా తన బొడ్లో కుచ్చిళ్ళు దోపుకుని కొంగు సారీ చేసుకుని, అద్దం ముందుకి వెళ్లి మల్లి 

ఓసారి వెనక ముందు చూసుకుంది ఎక్కడైనా బ్ర స్ట్రాప్ ఏమైనా బయిటికి వచ్చిందా ప్యాంటి ఏమైనా కనిపిస్తుంది అని చెక్ చేసుకుంది. 

అంత సరిగా ఉండడంతో చిన్నగా ఆ బొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకుని జుట్టు సరి చేసుకుని మెల్లిగా మెట్లు  వైపు నడిచింది. 

[Image: kajal-agarwal-posters60.jpg]

                         తాను ఒక్కోమెట్టు దిగుతుంటే అప్సరస భువి నుండి దివికి  దిగి వచ్చిందా అన్నట్లుగా అనిపించింది రెడ్డి గారికి. అలానే 

చూస్తూ అబ్బ అద్భుతం అంటే ఇదేనేమో అనుకున్నాడు.రెడ్డి గారు తన వయసు మరిచిపోయి ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి. 

తనకి కూడా ఆ విషయం తెలుసు కానీ ఎంత కూడా మొహమాటం లేకుండా చూస్తున్నాడు. కానీ ఆమె తన స్నేహితుడి కూతురు అన్న 

విషయం గుర్తుకు రాగానే వెంటనే తనను తాను సముదాయించుకుని నిగ్రహం పాటిస్తునాడు.

                        "రామ్మా అమృత గుడ్ మార్నింగ్ నీ కోసమే వెయిటింగ్ ఇందాక మీ నాన్న ఫోన్ చేసి నీ బాగోగులు జాగ్రత్తలు అడిగాడు 

అన్నింటికీ సమాధానం ఇచ్చి అమ్మాయి ఇంకా లేవలేదురా  లేచాక ఫోన్ చేయిస్తాలే  అని చెప్పనమ్మా" అంటూ ఇద్దరు టేబుల్ వైపు 

నడిచారు. "గుడ్ మార్నింగ్ మావయ్య నాన్నకి నేను ఫోన్ చేసి మాట్లాడతాను " అంటూ నవ్వుతూ చెప్పింది. 

   
                        ఇద్దరు కూర్చుని టిఫిన్ చేస్తూ  "అది సరే అమ్మ ఇంతకీ నీ రీసెర్చ్ ఏంటి ఇక్కడ ఎం పని నేను ఎంత వరకు సహాయ 

పడగలను నీకు" అని రెడ్డి గారు అడగ్గానే  "ఇక్కడ  పొలాల్లో ఉండే సాయిల్ అండ్ ఇక్కడ పెరిగే పంటలు వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంది 

ఎలాంటి ఎరువులు వాడుతున్నారు మరియు సరైన విత్తనాలు జల్లుతున్నారా లేదా అన్నదానిమీద  చిన్న ప్రాజెక్ట్ వర్క్ మావయ్య" అని 

తాను వచ్చిన పని గురించి క్లుప్తంగా చెప్పి తాను తినడం ముగించింది అమృత.

                       రెడ్డి గారు కూడా తన టిఫిన్ తినడం ముగించి " సరే అమ్మ అయితే మన పొలాల్లోనే ని ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్కో నీకు 

ఎప్పుడు పొలానికి వెళ్లాలన్న చెప్పు నేను దెగ్గరుండీ తీసుకెళ్తాను" అన్నాడు.  కొరికే చూపులు లేవుగాని ప్రాణం మాత్రం 

జివ్వుమంటుంది రెడ్డి గారికి అమృతని చూసినపూడల్లా, కానీ వెంటనే తప్పు తప్పు అనుకుని మాములుగా అయిపోతున్నాడు. 


[Image: kajal-agarwal-posters69.jpg]


                      అమృత రెడ్డి గారి దగ్గెరికి వచ్చి " సరే అయితే ఈ రోజు ఊరి చూసి రమ్మంటారా" అని అడగాలా వొద్దా అన్నట్లుగా 

మొహమాటంగా తన చేతులు నులుముకుంటూ కాస్త ప్రాధేయపడుతునాట్లుగా అడిగింది.  అయ్యో పిచ్చి తల్లి అంత మొహమాటంగా 

అడగాలా పద పద నేను ఊరంతా చూపిస్త" అని తన కార్ తీసి అమృతని ముందు సీట్లో కూర్చోబెట్టుకుని షికారుకు బయదేరాడు.


                           రెడ్డి గారికి ఊర్లో ఎనలేని గౌరవం ఉంది. ఊర్లో ఎవ్వరు ఆయన్ని చుసిన తల పాగా తీసి మరి దణ్ణం పెట్టడం అమృతకి 

నచ్చింది.  మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు అనుకుని అయన మీద గౌరవం ఇంకా పెరిగింది. ఆ రోజంతా తాను ఇంకా వాసు 

తిరిగిన ప్రదేశాలు వాళ్ళు చేసిన చిలిపి చేష్టలు అన్ని అమృతకి చెప్తూ ఊరంతా తిప్పి చూపించాడు. 



[Image: kajal-agarwal-posters102.jpg]


             చివరకి ఒక దగ్గెర ఆపి "ఇదమ్మ మీ అమ్మ నాన్న పెళ్లిచేసుకున్న గుడి ఇక్కడ నేను కాపలా కాసాను ఎవ్వరు రాకుండా" అని చిరునవ్వుతో 

చెప్పాడు.  "అవును మావయ్య నాన్న ఎపుడు చెప్తూనే ఉంటాడు మీ గురించి మీరు లేకపోతే తన పెళ్లి అయేది కాదు అని". ఇద్దరు కలిసి గుడి 

లోపలికి వెళ్ళగానే అపుడే పూజ ముగించిన పూజారి రమణ వీళ్ళ ఇద్దరిని చూసి. " అయ్యా శుభంభూయాత్ ఇన్నాళ్లకి తమరికి పెళ్లి మీద మనసు 

రావడం అందులోనూ కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి దొరకడం నిజంగా అదృష్టం అనుకోండి". అని ఇద్దరిని గుడిలోకి ఆహ్వానించాడు.  

ఒక్కసారిగా అమృత మనసు చివుక్కుమంది అప్పటికే రెడ్డి గారి మీద ఊర్లో ఉన్న  మంచి పేరు చూసింది కాబట్టి అయన మీద మంచి 

అభిప్రాయం వచ్చేసింది తనకి. పూజారి మీద కోపం రాలేదు సరికదా చిన్నగా ఎవ్వరికి కనిపించని సిగ్గు వచ్చేసింది రెడ్డి గారు ఇది విని 

వెంటనే మాట తడుముకుంటూ " పూజారి గారు మీరు ఎప్పటిలాగే నోరు పారేసుకోకండి తాను మా బంధువుల అమ్మాయి ఇక్కడ మన 

మట్టి పొలాల మీద రీసెర్చ్ చేయడానికి కేరళ నుండి వచ్చింది.  రెడ్డి గారి మాటలు విన్న పూజారి గారు వెంటనే " అయ్యా అనుకోకుండా 

మాట వచ్చేసింది తప్పుగా అనుకోకండి మీరు కన్నెర్ర జేస్తే మల్లి నేను భస్మం అయిపోతాను"  ఇంద ఈ హారతి తీస్కోండి అని రెడ్డి గారికి 

ఇచ్చాక ఎక్కడో  ఆలోచనలో ఉన్న అమృతను " అమ్మాయి హారతి అంటూ తన మాటతో తేరుకునేలా చేసి నవ్వుతూ హారతి 

అందించాడు. ఇలా గుడిలో మొదటి బీజం పడింది ఇద్దరి మధ్యలో.   


[Image: kajal-agarwal-posters97.jpg]


                                                                                                                                                                                        ఇంకా ఉంది...
[+] 6 users Like Writer Shruti's post
Like Reply
#5

(19-04-2020, 05:56 PM)km3006199 Wrote:  nice start...good plot... please continue

(19-04-2020, 06:48 PM)Badguy007 Wrote:  Gd starting bro... Continue

(19-04-2020, 07:53 PM)Babu424342 Wrote:  Nice start

(19-04-2020, 08:54 PM)Tom cruise Wrote:  kastha pedha updatelu rayandi rachayitri garu...manchi palleturi tho start chesaru..continue cheyyandi

కృతజ్ఞతలు 
[+] 1 user Likes Writer Shruti's post
Like Reply
#6

(20-04-2020, 05:50 AM)Sachin@10 Wrote:  Nice start

కృతజ్ఞతలు 
[+] 1 user Likes Writer Shruti's post
Like Reply
#7

(20-04-2020, 04:08 PM)Venrao Wrote:  good line
nice going

(20-04-2020, 04:28 PM)Babu424342 Wrote:  Nice update

కృతజ్ఞతలు 
[+] 1 user Likes Writer Shruti's post
Like Reply
#8

ఆలా గుడిలోంచి బయటకు వచ్చి ఊరంతా చూసి బయటే భోజనం గట్రా కానిచ్చి ఇల్లు చేరుకున్నారు ఇద్దరు అప్పటికే రాత్రి అవడంతో 

ఇల్లు చేరుకొని రాత్రి భోజనాలు కానిచ్చి ఎవరి గదులకు వాళ్ళు వెళ్లారు. అమృత తన గదిలోకి వెళ్ళాక చీర మార్చుకుని తన నైటీలోకి 

వచ్చేసింది ఆలా మంచం మీద పడుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది. 

[Image: 52598158_2384157031806173_44068071792359...e=5EC17434]

                             ప్రొద్దున పూజారి అన్న మాటలు కాస్త అమృత తలలోకి బాగా దూరాయి. ఎందుకు మావయ్య పెళ్లి చేసుకోలేదు కారణం 

ఏమై ఉంటుంది. ఇంత ఆస్తి ఐశ్వర్యం కూడబెట్టి ఎం లాభం మనిషికి తోడు లేకపోతే ఎలా. ఏదైనా ధృడమైన కారణం ఉందా. అయన 

చెప్పాలి అనుకోవడం లేదా. అసలేమైనా జరిగి ఉంటుందా. అని రక రకాల ఆలోచనలు అమృతని  excitement కి గురించిచేస్తునాయ్.  

పూజారి ఆలా ఇద్దరిని కలిపి కాబోయే భార్యాభర్తలు అన్నపుడు తనకి ఎందుకు కోపం రాలేదు అది పక్కన పెడితే మావయ్య కనీసం 

రియాక్ట్ కూడా అవలేదు ఆ మాటలకి ఎందుకని?. ఏదో పూజారిని పొరబడుతున్నావ్ అన్నాడు అంతే కానీ నా వైపు ఎందుకలా చూసాడు 

అనుకుంది.  ఆలా ఆలోచనలతో ఎపుడు నిద్ర పట్టేసిందోగాని  పొద్దున్న లేచి చూస్తే 6 దాటేసింది. 


[Image: cbcef8a5593ad784ff2bfa2f5fd9ec5f.jpg]


                             లేచి లేవగానే దేవుడికి దండం పెట్టుకుని సరాసరి స్నానాల గదికి వెళ్లివచ్చి రెడీ అయి కిందకి వెళ్ళింది. ఈ సరి 

మావయ్యని పలకరించకుండా నాయకమ్మ దగ్గెరికి వెళ్లి కాస్త పరిచయం పెంచుకుని మెల్లిగా మావయ్య గురించి ఆరా తీయడం 

ప్రారంభించింది. నాయకమ్మ చెప్పినదాని ప్రకారం రెడ్డి గారికి అప్పట్లో ఒక అమ్మాయి అంటే చాలా ప్రేమ ఉన్నట్లు తెలిసింది కానీ ఆ 

అమ్మాయి ఆక్సిడెంట్లో చనిపోవడంతో ఆ బాధలోంచి బయటపడ్డానికి రెండు సంవత్సరాలు పట్టింది అని తెలుసుకుంది అమృత. కానీ 

రెడ్డి గారు ఊరి జనం కోసం చేసింది చాలా ఉందని,ఈ రోజు  ఊరి ప్రజలు మంచి నీళ్లు తాగుతున్న, మంచి భోజనం చేస్తున్న అంత 

అయన చలవే అని అయన కట్టించిన బ్రిడ్జి గురించి ఇంకా ఊరి కోసం దానం చేసి భూమి గురించి చెప్పింది నాయకమ్మ.    


                            అయితే నాయకమ్మ చెప్తుంది అంత విన్నాక జాలి దయ ఇష్టం ఇలాంటి భావనలు కలగలేదు అమృతకి ఏకంగా ప్రేమ 

చిగురించింది. గుడిలో జరిగిన విషయం పూజారి అనుకోకుండా ఇద్దరి గురించి ఆలా మాట్లాడ్డం అంత వివరించింది నాయకమ్మకి 

అమృత. నాయకమ్మ నవ్వేసి గుడిలో దేవుడి సాక్షిగా ఆలా జరిగింది అంటే బహుశా నీకే రాసి పెట్టి ఉందేమో రెడ్డి గారి మనసు అని తెలిసి 

తెలియని మాటల్లో అనేసింది. కానీ అమృతకి అంత కలలా అనిపించింది అయన వయసేంటి నా వయసేంటి అనుకుంది నాయకమ్మ 

అన్న మాటలకి   "చా అలాంటిది ఏమి లేదు నాయకమ్మ ఆయనకి నేనంటే గౌరవం ఎక్కువ.  నన్ను కూతురిలా చూస్తారు నువ్వు నీ వె

దవ ఆలోచనలు" అని మాట దాటేసింది కానీ తన లోపల అయన మీద ఇష్టం ఎక్కడో దాగుందని తనకి తెలుసు. అప్పటికే ఆలస్యం 

అవడం వల్లనా హాల్ లోంచి అరుపు వచ్చేసింది నాయకమ్మ కాస్త త్వరగా టిఫిన్ రెడీ చేయి పాప లేచి ఉంటుంది మల్లి టైం కి తినకపోతే 

తన ఆరోగ్యం ఎం కాను అంటూ. అది విని నాయకమ్మ మరియు అమృత ఇద్దరు ఒకరి మొఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.  


[Image: 7a2d45a934eaac2ea846597d91c00038.jpg]


                            ప్రొద్దున్న ఫలహారాలు అవి పూర్తి అయ్యాక అమృత రెడ్డి గారితో కలిసి తన ప్రాజెక్ట్ పని మీద ఆలా పొలాల్లోకి వెళ్లి 

అక్కడ ఉన్న మట్టిని పరిశోధించడం ప్రారంభించింది. రెడ్డి గారు అక్కడే చెట్ల కింద కూర్చుని తన అకౌంట్స్ చూడడంలో 

మునిగిపోయారు.  అమృత అక్కడ ఉన్న మట్టిని కొద్దీ కొద్దిగా తన ట్యూబ్స్ లో సేవ్ చేస్కుంటూ మధ్య మధ్యలో తనకి తెలీకుండానే రెడ్డి 

గారిని చూడడం మొదలెట్టింది. ఆలా కాసేపు తన పని చేసుకుంటూ ఓర చూపులు చూసుకుంటూ లేచి వచ్చి " మావయ్య ఇక్కడ మట్టి 

చాలా బావుంది అంత ఒండ్రు నేల బియ్యం పండించడానికి మంచి అనువైన భూమి" అని తనకి తోచినది తెలిసినది  చెప్పింది.  

"అవునమ్మా అందుకేగా ప్రతి ఏడు మనకు ఇరవై క్విన్టల్స్ వరకు పండుతుంది సగం దేవుడికి మిగితా మిగిలిన దంట్లో  ఊరి కోసం సత్రం 

ఏర్పాటు చేసాం కదా అక్కడ పంచుతాం ఇంకా మిగిలింది మన గోడౌన్ లో భద్రపరుస్తాం.


                            అదంతా విని "చాలా మంచి పని చేస్తున్నారు మావయ్య hatsoff  మీకు" అని అక్కడి నుండి నడుచుకుంటూ నీటి ధారా 

ఉండే చోటుకి  వెళ్లి అక్కడున్న ఎర్ర మట్టిని తీక్షణంగా పరిశోధిస్తుండగా ఎక్కడినుండో తెలీదుగాని చిన్నగా సన్నగా మూలుగులు 

వినిపించాయి ఏంటబ్బా అని అటుగా తొంగి చూసింది అమృత. 

[Image: deainsapinamiam-647x450.jpg]
[+] 10 users Like Writer Shruti's post
Like Reply
#9

(20-04-2020, 10:33 PM)Venrao Wrote:  nice update

(20-04-2020, 10:54 PM)Ajay kumar Wrote:  Excellent Starting Writer Shruthi Garu

ఇంతగా ఆధరిస్తునందుకు ధన్యవాదములు.. 
Like Reply
#10

(21-04-2020, 09:47 AM)Chennai_Brahmin Wrote:  బాగుంది...కానివ్వండి..

(21-04-2020, 10:16 AM)LOOSER1234 Wrote:  Super

(21-04-2020, 11:34 AM)Chandra228 Wrote:  Super nice different line bagundhi

(21-04-2020, 12:53 PM)The Prince Wrote:  Its awesome writing
chala chakkaga rastunnaru,

Please carry on

nice update(s),

mothaniki katha main topic loki vachindi

(21-04-2020, 01:52 PM)Sanjay_love Wrote:  కధ , కధనం చాలా బాగుంది శృతి గారు. ముదిమి వయసులో రెడ్డి గారికి అమృత తో ప్రేమయాణం, ప్రణయయాణం ఎలా నడుపుతారో తెలుసుకోవాలని ఉంది. వీలు చూసుకుని తదుపరి భాగాన్ని కాస్త తొందరగా అందించగలరు.

(21-04-2020, 02:12 PM)Uday Wrote:  చాలా బాగా రాస్తున్నారు, ఇంత వరకు చదవని ఓ కొత్త ప్లాట్. కాస్త పనిలో పనిగా ఆ సాయిల్ రిసెర్చ్ గురించి కొద్దిగా చెప్తే బావుంటుందేమో, మీ ఇష్టం ఆలోచించండి. మీ కధనం బావుంది, కొనసాగించండి

ఇంతగా ఆధరిస్తునందుకు అందరికి పేరు పేరునా ధన్యవాదములు రోజు అప్డేట్ చేస్తునే ఉంటాను. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.
  
Like Reply
#11

(22-04-2020, 01:19 PM)Iamani Wrote:  Super andi...

ధన్యవాదములు 
Like Reply
#12

[Image: anams-man-a-barakah-spring-summer-2016-c...tos-72.jpg]



 ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆ దృశ్యాన్ని చూసి.  అక్కడే పొలంలో పని చేసుకునే ముసలి కూలి వాడికి ఏభై యేండ్లు 

ఉంటాయి.తెల్లటి గడ్డం తెల్లటి జుట్టు ఇంకా నాలో నత్త దాగి ఉంది అన్నట్లుగా మొహం పెట్టి మగాడిలా కూర్చుని తన ఎడమ తొడ మీద 

ఒక ఇరువది యేండ్ల అమ్మాయిని  కూర్చోబెట్టుకుని తన ఎడమ సన్నుని కుడి చేత్తో స్థిరంగా నలుపుతూ కుడి సన్నుని నోటితో 

జుర్రుకుంటున్నాడు. ఆ దృశ్యం అమృత కళ్ళలో పడేసరికి ఒక్కసారిగా భయానికి గురైంది ఎందుకు అంటే ఆలా చూడడం తనకి 

మొదటి సరి కనుక. వెంటనే తన రెండు చేతులతో కళ్ళు మూసుకుంది కానీ ఎందుకో మల్లి మల్లి చూడాలి అనిపించింది తనకి. తన కుడి 

చేయి రెండు వేళ్ళ మధ్యలోంచి మల్లి మెల్లిగా చూడసాగింది. ముసలివాడు తన పంటితో అప్పటికే నిక్కబొడుచుకున్న ఆ అమ్మాయి 

చనుమొనను ఆలా గట్టిగ కొరికి లాగి వదిలేసరికి మెత్తగా ములిగి "అబ్బా వదులు అయ్యగారు పొలం దగ్గెరే ఉన్నారంట చూస్తే ఇద్దరిని 

చంపేస్తారు " అని మూలుగుతూ నవ్వింది .   "రెడ్డి గారు ఇంత వరకు స్త్రీ సుఖం ఎరుగడు.  ఇంట్లోకి ఎవరో అమ్మాయి 

వచ్చిందంటే,జున్నుముక్కాలా ఉందంట పాపం రెడ్డి గారు ఇప్పటికైనా బ్రహ్మచర్యం వదిలి ఆడదాని సుఖం పొందుతాడో లేదో 

చూడాలి". అనుకుంటూ మల్లి చనుమొన లాగు వదిలాడు పంటితో. " స్ అబ్బా వదులు నా వాళ్ళ కావడం లేదు రాత్రికి నీ గుడిసెకి 

వస్తాలే" అంటూ లేచి ఆ ముసలాడి అంగాన్ని పట్టుకుని లుంగీ లోంచి బయటకు లాగి మెల్లిగా మొదట్లో కొరికి  కొంటెగా నవ్వుకుంటూ 

పారిపోయింది. అమృతకి ఒక మగాడి అంగాన్ని చూడడం  తన జీవితం లో అదే మొదటి అనుభవం వెంటనే అమృత అక్కడి నుండి 

వెళ్లిపోయి రెడ్డి గారి దగ్గెరికి పరిగెత్తుతూ చేరుకుంది " ఏవైందమ్మ ఆలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు ఏ పురుగు పుట్రా కుట్టలేదు కదా " 

అంటూ కంగారుగా అడిగారు రెడ్డి గారు." మావయ్య అది అది అక్కడ ఏదో పాముల కనిపిస్తేను భయమేసి వచ్చేసాను" అని 

రొప్పుతూ చెమట పట్టిన ముఖముతో చెప్పింది. వెంటనే రెడ్డి గారు " అయ్యో మీ సిటీ అమ్మాయిలు అన్నింటికీ భయపడతారు తల్లి 

ఇక్కడ పాములు గట్రా ఏమి రావు తల్లి ఏదో చూసి ఏదో అనుకుని భయపడ్డట్టున్నావ్ ఈ రోజుకి నీ  రీసెర్చ్ ఆపేసి మల్లి రేపు వద్దువు లే 

పద" అంటూ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లిపోయారు. 


[Image: kajal-agarwal-stills5.jpg]

                              ఆ రాత్రి భోజనం చేయడానికి కిందకి రాలేదు అమృత.  ఏమైంది అని రెడ్డి గారు అమృత గదిలోకి వెళ్లి చూస్తే నూట  

ఒక్కటి(101) ఉంది జ్వరం. వెంటనే డాక్టర్ని ఇంటికి పిలిపించి చెకప్ అంత చేయించి చూస్తే వైరల్ ఫీవర్ అని తేలడంతో డాక్టర్ 

ఇచ్చిన మందులు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి వేయాలి అని చెప్పఁడంతో రెడ్డి గారు స్వయంగా భోజనం కూడా మానేసి అమృత 

మంచం పక్కనే చైర్ వేసుకుని రాత్రంతా తల మీద తడి గుడ్డతో తడుపుతూ నాలుగు గంటలకి ఒకసారి మందులు ఇస్తూ తెల్లవార్లూ తనకి 

సేవ చేస్తూ ఉన్నారు. ప్రొద్దున అమృత మెల్లిగా లేచి రెడ్డి గారిని అక్కడే ఉన్న చైర్ లో కూర్చొని ఉండడం చూసి ప్రేమగా హత్తుకొని  

"మావయ్య నాకు తగ్గిపోయింది మీరు వెళ్లి పడుకోండి నైట్ అంత ఇక్కడే ఉన్నారు నాకు ఇపుడు బానే ఉంది మా అమ్మ కూడా ఇలా సేవ 

చేయలేదు నాకు ఎపుడు" అంటూ చిన్నగా కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అపుడు రెడ్డి గారు " చా ఏడవొద్దు అమృత ఈ లోకం లో నాకు వాసు 

ఒకడే ఉన్నాడు తల్లి అలాంటిది వాడి కూతురు నాకు మహారాణి తో సమానం సరేనా  వెళ్లి ఫ్రెష్ అప్ అయి కిందకి వస్తే కాస్త ఇడ్లీ తిని రెస్ట్ 

తీసుకుందువు " అని వెళిపోయాడు.

  
                            అమృత స్నానం చేసి ఫ్రెష్ అయి కిందకి రావడం తో అక్కడ ఉన్న డాక్టర్ని చూసి" థంక్యూ డాక్టర్ గారు మీ మాత్రలు 

సరిగ్గా పని చేసాయి ఒక్క నైట్ లో మల్లి మాములుగా అయ్యాను" అంటూ ఉండగానే "ఎక్కడ అమ్మాయి రెడ్డి గారు నన్ను రాత్రి ఇంటికి 

పోనివ్వలేదండి ఇక్కడే ఉన్నాను కింద అయన గంట గంటకి పైకి రమ్మనడం టెంపరేచర్ చెక్ చేయమనడం ఇదే సరిపోయింది" అని 

విసుగ్గా చెప్పాడు. అంతలో రెడ్డి గారు "డాక్టర్ కి ఇరవై వేలు ఇస్తూ మీరు మీ సమయం మాకోసం కేటాయించనందుకు మీ ఫీజు తీస్కోండి" 

అని చెప్పి డాక్టర్ని  పంపించేశాడు.     

[Image: Kajal-agarwal%E2%80%99s-diet-plan.png]


                            డాక్టర్ వెళ్ళాక ఇద్దరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసాక "తల్లి అమృత నేను పొలానికి వెళ్ళొస్తాను నువ్వు ఈ రోజుకీ రెస్ట్ తీస్కో 

ఎమన్నా కావాలంటే నాయకమ్మతో చేయించుకు తిను సరేనా" అంటూ రెడ్డి గారు వెళ్లిపోవడంతో. తన బెడ్ రూముకు వెళ్లి తాను తెచ్చిన 

సాయిల్ సాంపిల్స్ ని జాగ్రత్త సెపరేట్ చేస్తుండగా గుర్తొచ్చింది అమృతకి.  పొలం లో సాయిల్ శాంపిల్ కలెక్ట్ చేస్తుండగా ముసలాడు 

మావయ్య గురించి అన్న మాటలు . 


"రెడ్డి గారు ఇంత వరకు స్త్రీ సుఖం ఎరుగడు.  ఇంట్లోకి ఎవరో అమ్మాయి వచ్చిందంటే,జున్నుముక్కాలా ఉందంట పాపం రెడ్డి గారు 

ఇప్పటికైనా బ్రహ్మచర్యం వదిలి ఆడదాని సుఖం పొందుతాడో లేదో చూడాలి".



[Image: Actress-Kajal-Agarwal-white-dress-shy-lo...ctures.jpg]
[+] 3 users Like Writer Shruti's post
Like Reply
#13

(22-04-2020, 02:54 PM)Ajay kumar Wrote:  Excellent Writer Shruthi Garu

(22-04-2020, 02:59 PM)The Prince Wrote:  keep rocking
nice going[url=https://xossipy.com/newreply.php?tid=25314&replyto=1870525#][/url]

plz minimize images size,

(22-04-2020, 03:08 PM)Satya9 Wrote:  Super story thank you

(22-04-2020, 03:22 PM)Venrao Wrote:  nice update

(22-04-2020, 03:56 PM)subbu1437 Wrote:  andaala kundanapu bomma aithe aa reddy kooda em chesthadu thana brahmacharyam vadalaka

ఇంతగా ఆధరిస్తునందుకు కృతజ్ఞతలు. మీ శృతి. 
Like Reply
#14

(22-04-2020, 02:59 PM)The Prince Wrote:  keep rocking
nice going

plz minimize images size,

క్షమించాలి నాకు ఇలా ఫోటో పెట్టి పోస్ట్ చేసాయడం నేర్చుకోవడానికి చాలా సమాయం పట్టింది. మినిమైజ్ చేసి పోస్ట్ చేయడం తెలీదు. 
Like Reply
#15

ఆ మాటలు పదే పదే గుర్తుకు రావడంతో అమృతకి వొళ్ళంతా వేడెక్కింది అలాగే వెనక్కి వెనక్కి నడుస్తూ వెళ్లి మంచం 

మీద పడిపోయింది చల్లటి గాలి కిటికీలోంచి వస్తూ ఉంది. పెదవి మీద చిరునవ్వు సిగ్గు రెండు కలగలిపి వచ్చాయి. తనకి తెలీకుండానే 

తన్న సళ్ళు మెల్లి మెల్లిగా బరువెక్కాయి చనుమొనలు గాటిపడ్డాయి. ఇలాంటి సమయంలో మగడు తోడు లేని ఏ ఆడది అయినా వేళ్ళకి 

పని చెప్పుకుంటారు కానీ అమృతకి ఎందుకో అలాంటివి ఇష్టం లేదు. కానీ మగాడి సుఖం కావాలని పిచ్చి కోరిక కలిగింది ఎలాగూ అమ్మ 

నాన్న దగ్గర లేరు తాను పుట్టిన ఊరు కూడా కాదు పైగా తనను ఇష్టంగా ప్రేమగా చూసుకునే మావయ్య ఉన్నాడు ఇలాంటి ఆలోచనలతో 

వొళ్ళంతా విరహంతో కాలిపోతుంది. ఇంత వరకు అమృత పువ్వులోంచి తేనె కారింది లేదు.  ఆ మొదటి అనుభవం ఎలా ఉంటుందో రుచి 

చూడాలని ఆశ కలిగింది వర్షా కాలం పైగా మబ్బుగా ఉంది ఒక్కసారి కిటికీ లోంచి గాలి రావడంతో అమృత పైట పక్కకు తప్పుకుని రెండు 

 చనుమొన ముద్రలు కనిపించేస్తునాయ్ ఒత్తుగా. రెండు వేళ్ళు మధ్యలో చనుమొన పెట్టి నొక్కుతూ మెల్లిగా మూలగడం మొదలు 

పెట్టింది. 

[Image: 0f35f121540bec684eac9e48becf2349.jpg]

                            అమృత స్వతహాగా తనలో తాను మాట్లాడుకోడం మొదలెట్టింది (స్వగతము). మావయ్య ఈ రోజు వరకు మీకు స్త్రీ 

సుఖం తెలీదు నాకు మగాడి స్పర్శ తెలీదు మనం ఇద్దరం ఒకటైతే ఇంకా పగలు రాత్రి తేడా లేకుండా నిద్ర ఆహారాలు దాగేరికి 

రానివ్వకుండా వరుసగా ,విరివిగా, విచ్చలవిడిగా, కామపు ఆటలు ఆడుకుంటూ వొద్దని వినకుండా మీరు నన్ను గెలుస్తుంటే కావాలని నేను 

ఓడిపోతుంటే. మీ మగతనంతో నన్ను లొంగదీసుకోవాలి అని మీరు తలిస్తే నేను లొంగి లొంగనట్లుగా బెట్టు చేస్తుంటే అబ్బా.   


[Image: zzzkajal-agarwal-hot9-755517.jpg]


                                    అంతలో నాయకమ్మ పైకి రావడం చప్పుడైంది వెంటనే సద్దుకుని పడుకున్నట్లుగా నటిస్తూ కళ్ళు మూసుకుంది. 

నాయకమ్మ వచ్చి " అయ్యో వొళ్ళంతా వేడిగ ఉందేంటి ఉండు రెడ్డి గారికి ఫోన్ చేసి రమ్మంటాను " అని కంగారుగా మంచం మీద నుండి  

లేస్తుంటే అమృత నాయకమ్మ చేయి పట్టుకుని "అబ్బా నాయకమ్మ ఈ వేడి జ్వరం వాళ్ళ వచ్చింది కాదు ఇక్కడ అంత ఉక్కగా ఉంది 

అంతే. సరే నాకోసం ఎం వండవు " అని నవ్వుతు ఉత్సాహంగా అడిగింది.  " ఓసిని అంతేనా నేనింకా జ్వరం ఏమో అని కంగారు పడ్డానే 

అమ్మాయి మల్లి రెడ్డి గారికి తెలిస్తే నన్ను పనిలోంచి పీకేసేవారు" అని కుదుటపడింది. " జ్వరం ఇంకా రాదులే నాయకమ్మ ఇంతకీ లంచ్ 

లోకి ఎం చేసావ్" అంటూ లేచి కూర్చుంది అమృత. ఇద్దరు ఆలా మాట్లాడుకుంటూ కిందకి కిచెన్ లోకి వెళ్లారు. నాయకమ్మ కూర వండడం 

లో సహాయం చేస్తుంది అమృత. 


[Image: Kajal-Agarwal-Making-Almond-Biscotti-at-...1%255D.jpg]

                                  ఆ రోజు సాయంకాలం నాయకమ్మ తన మనవడికి ఆక్సిడెంట్ అయిందని చెప్పి వారం రోజులు సెలవు  

తీసుకుని వెళ్ళిపోయింది. ఈ విషయం రెడ్డి గారికి చెప్పేంత టైం లేకపోవడం తో అమృతకి చెప్పి రెడ్డి గారికి చెప్పమని చెప్పి 

వెళ్లిపోయింది.


                               మరుసటి రోజు రెడ్డి గారు యధావిధిగా లేచి గొడ్ల చావిడిలో తన పని చూసుకుని పాలు పితికి, కిచెన్ లో పెట్టి తన 

వ్యాయామశాల లోకి వెళ్లి కసరత్తు చేసుకొని స్నానం చేసి వచ్చి "నాయకమ్మ కాస్త కాఫీ పెట్టివ్వు" అని పేపర్ తీసుకుని చదవడం 

మొదలెట్టాడు.  కాసేపటికి కాఫీ రావడంతో కప్పు తీసుకొని కొద్దిగా త్రాగి  "బావుంది నాయకమ్మ ఈ రోజు స్పెషల్ కాఫీ ఆ ఏంటి" అని అటు 

ఇటు చూస్తే ఎవరు లేకపోవడంతో లోపలికెళ్ళిందేమో అనుకుని మల్లి పేపర్ లో ముఖము పెట్టాడు. మల్లి కాసేపటికి "నాయకమ్మ 

అమ్మాయి లేచిందా లేదా ? రాత్రి పడుకుందేమో అని డిస్టర్బ్ చేయలేదు" అని మాట్లాడుతూ కిచెన్లోకి వచ్చి ఆలా నోరు తెరిచి 

నుంచున్నాడు.          
  
[Image: kajal-agarwal-back.jpg]

                            కిచెన్లో వంట చేస్తూన్నా అమృత నవ్వుతు వెనక్కి తిరిగి " లేదండి అమ్మాయి గారు అపుడే లేచిపోవాలని అనుకోడం 

లేదు" అని కొంటెగా వెక్కిరిస్తూ మాట్లాడింది.  ఆలా నోరు తెరుచుకుని ఉన్న రెడ్డి గారు తేరుకుని పక్కున నవ్వేసి దాగేరికి వచ్చి 

"ఏంటమ్మా అమృత "అని తల నిమురుతూ "నువ్వు చేస్తున్నావేంటి నాయకమ్మ ఎక్కడ కొంపదీసి నీకు పని చెప్పి ఆ పాడు చుట్ట 

కాల్చడానికి వెళ్లిందా ఏంటి?" అని కాస్త గంభీరంగా మాట్లాడాడు.  " మావయ్య మీకు అన్నింటికీ తొందరే ఒక్క విషయంలో తప్ప" అని 

గొణిగింది   "నాయకమ్మ వాళ్ళకి ఎవరికో బాలేదు అంట అందుకని ఒక్క వారం సెలవు మీద వెళ్ళింది" మీరు తొందర పడకుండా వెళ్లి 

టేబుల్ దగ్గెర కూర్చోండి బ్రేక్ ఫాస్ట్ అక్కడికే తెస్తున్న" అంటూ రెడ్డి గారికి నచ్చిన పూరి మటన్ చేసి వడ్డించింది. " ని వంట అద్భుతం 

అమోఘం అమృత నిజంగా అమృతంలా ఉంది అంటూ జుర్రుకుంటూ మరి తిన్నాడు రెడ్డి.  తినడం పూర్తయ్యాక "నేను ఊర్లో మన 

వాళ్ళకి చెప్తాను ఎవరిని అయినా వంట వాళ్ళని చూడమని నీకు ఎందుకమ్మా అంత శ్రమ" అంటూ ప్రేమగా దాగేరికి వచ్చి చెప్పాడు 

కళ్ళలోకి చూస్తూ. వెంటనే అమృత అలిగినట్లుగా ముఖము పెట్టి "అంటే నా వంట నచ్చలేదా మీకు? మీకు వండిపెట్టడం నాకు ఇష్టం 

మావయ్య వొద్దంటే చెప్పండి మీ ఇష్టం" అని అటు తిరిగి తాను కట్టిన చీర బ్లౌజ్ అందాలని కావాలని చూపిస్తుంది రెడ్డి గారికి. అది 

చూడగానే. అబ్బా తెల్ల తోలు పిల్ల ఎంత బావుందో అనుకున్నాడు. వెంటనే తేరుకుని "అబ్బా అది కాదురా నీకెందుకు శ్రమ అసలే 

జ్వరం"  అంటూ గడ్డం పట్టుకొని తన వైపు తిపుకున్నాడు "సరే నీ ఇష్టం నువ్వు చేస్తాను అంటే ఇంకా నేను నా exercise టైం 

పెంచుకోవాలి ఎందుకంటే తిని తిని పొట్ట వచ్చేస్తుందేమో" అని నవ్వుతు చూసాడు అమృతని.          


[Image: Kajal+navel+photos+_3_.jpg]

[+] 9 users Like Writer Shruti's post
Like Reply
#16

(23-04-2020, 04:03 PM)Chandra228 Wrote:  రెడ్డి గారికి అమృత కి ఇద్దరికి బెడ్ ఎక్కే సమయం ఎప్పుడు వస్తుందో మరి..

(23-04-2020, 04:17 PM)Babu424342 Wrote:  Nice update

(24-04-2020, 01:37 PM)Satya9 Wrote:  New Update Please

అప్డేట్ పూర్తి కావచ్చింది పోస్ట్ చేస్తున్నాను. థాంక్స్ 
Like Reply
#17

అమృత నవ్వుతు  "ఎం అక్కర్లేదు exercises చేంజ్ చేస్తే సరిపోయే " అంటూ అర్ధం అయి కానీ భాషలో మాట్లాడింది.  రెడ్డి గారికి అర్ధం అయి కానట్లుగా ఉండింది.  "సరే నువ్వెలా చెప్తే అలానే లే కానీ కాస్త వంట గదిలో ఎక్కువ శ్రమ పడకు అమృత ఆరోగ్యం బాలేదు నీకు అసలే" అన్నాడు ప్రేమగా కళ్ళలోకి చూస్తూ. అమృత చిన్నగా నవ్వి " నచ్చిన వాళ్ళకోసం కష్టపడడంలో సంతోషం తప్ప బాధ ఉండదు మావయ్య మీరు వెళ్లి రండి" అని కొత్తగా పెళ్లి అయినా భార్య భర్త సాగనంపినట్లు పంపింది. 


[Image: 5e9b6937c4abe86d244f16c668b11275.jpg]


                                  ఆ రోజు సాయంకాలం రెడ్డి గారు చిరాగ్గా ఇంటికొచ్చి ఏదో పోయినట్లుగా బాధగా పడుకున్నాడు. రాత్రి ఏదో తిన్నామా అంటే తిన్నామా అని వెళ్లి ఎం మాట్లాడకుండా పడుకున్నాడు. అమృత కూడా ఎం అనలేదు అడగలేదు ఏదైనా ఊరి గొడవ అయి ఉంటుందేమో అనుకుంది. 


                                  ప్రొద్దున కాఫీ ఇచేపుడు కూడా రెడ్డి గారు అదే చిరాకుతో ఉండడం గమనించి. ఇంకా లాభము లేదు అని వచ్చి పక్కన కూర్చుని "ఇపుడు చెప్పండి మావయ్య ఏమైంది ఎందుకిలా ఉన్నారు" అంటూ అడిగేసింది. రెడ్డి గారు కాస్త బాధగా "అకౌంట్స్ లో కాస్త తేడా వస్తుంది తల్లి (ప్రేమగా ) నాలుగు కోట్లు నష్టం ఎపుడు రాలేదు అదే అర్ధం కావడం లేదు" అని బాధగా చెప్పాడు.అపుడు అమృత "అంతేనా మీరు ముందు ఆ అకౌంట్ బుక్స్ అన్ని తెప్పించండి "అని చెప్పి అకౌంట్ చూడడం ప్రారంభించింది అమృత.         
 " అమృత నువ్వు అగ్రికల్చర్ చుదువుకున్నావ్ గ అకౌంట్స్ ఎలా" అని డౌట్ గ అడిగాడు రెడ్డి గారు.అమృత చిన్న నవ్వు ఇచ్చి " నది డబల్ డిగ్రీ గోల్డ్ మెడల్ మావయ్య నే చూస్కుంటా మీరు వెళ్లి రెస్ట్ తీస్కోండి" అని ఆ రోజు మరియు రాత్రి అంత అకౌంట్స్ చూసి అన్ని టాలీ చేసి ప్రొదున్న ఆరింటికల్లా (6) అకౌంట్ బుక్స్ రెడ్డి గారి చేతుల్లో పెడుతూ "మీకు నాలుగు కోట్ల నష్టం కాదు మావయ్య 5 కోట్ల లాభం వచ్చింది" అని శుభవార్త చెప్పింది. రెడ్డి గారి ముఖములో ఏ ఎక్స్ప్రెషన్ లేదు పైగా అమృత తల నిమురుతూ "సరే బుజ్జి నువ్ వెళ్లి ఫ్రెష్ అయి రా ఇద్దరం టిఫిన్ చేద్దాం"అని అమృత ని పైకి పంపి అకౌంట్ లో తేడా గురించి తన CA తో మాట్లాడి అమృత చెప్పింది నిజమే అని తెలుసుకున్నాడు. అప్పుడు ముఖము లో నవ్వు ఆగలేదు రెడ్డి గారికి అంత డబ్బు ఆరు సంవత్సరాల ఓపిక కష్టం వృధా అయిపొయింది అనుకున్న కాసేపట్లో అమృత ఇక్కడ ఉండడం వాళ్ళ తిరిగి వచ్చేశాయ్. 

[Image: kajal-agarwal-hot-hd-photos-in-saree-108...1577302749]
                                   కాసేపట్లో అమృత బ్రష్ చేసి అదే nighty లో కిందకి రావడంతో గట్టిగ హత్తుకున్నాడు. ఆలా ఒక్కసారిగా హత్తుకొనేసరికి అమృతకి ఊపిరి ఆడలేదు.  బ్రా వేస్కోకపోవడంతో రెండు వక్షోజాలు రెడ్డి గారికి చాతికి గట్టిగ ఒత్తుకుపోయాయి. సన్నటి మూలుగు " ఆహ్ మావయ్య ఏమైంది అంత ఆనందంగా ఉన్నారు" అంటూ నవ్వేసింది. రెడ్డి గారికి అమృత లేత పసి బంతులు కాస్త గట్టిగ తన చాతి మీద గుచ్చుకోవడంతో హాయిగా అనిపించి చిన్న చిరునవ్వు నవ్వుతూ వదిలాడు అమృతకి. " ఎం లేదు బుజ్జి ఇందాకే CA గారితో తో మాట్లాడి అకౌంట్ సరి చూడమని చెప్తే అయన చూసి మనకు రావాల్సిన డబ్బులు రప్పించారు నిజంగా నువ్వు లేకపోతె కష్టం అయేది రా అమ్ము థాంక్స్ " అని ప్రేమగా చెప్పాడు.

[Image: 69003a6deeccc18d834adc68fe37518d.jpg]

                                    వొట్టి థాంక్స్యేన  మాకు పార్టీ కావాలి అంటూ నవ్వింది. అమృతకి తెలుసు తన  నైటీ లోపల సళ్ళు రెండు రెడ్డి గారి హాగ్ చేస్కోవడం వల్లనా విడిపోయాయి అని.  రెడ్డి గారు మెల్లిగా అమృత సళ్ళని దీర్ఘంగా చూస్తూ సరేనా ఈరోజు సాయంత్రం పక్క ఊర్లో ఎక్సిబిషన్ వచ్చిందంట వెలదాం వెళ్లి రెస్ట్ తీస్కొని ఈవెనింగ్ రెడీ అయి కిందకి రా అన్నాడు.    
[+] 10 users Like Writer Shruti's post
Like Reply
#18

(24-04-2020, 06:31 PM)Badguy007 Wrote:  మంచి కసిగా రాస్తున్నారూ....రెడ్డి గారు అమృతని కసిగా కుళ్ల పొడిచే సందర్భం కోసం వేచి చూస్తున్నాం

(24-04-2020, 07:48 PM)Chandra228 Wrote:  ఇప్పుడు ఇప్పుడే ఇద్దరికి కసి రేగుతోంది చూడాలి..

చాలా తొందర్లోనే ఇద్దరు కలుస్తారు. వేచి చుడండి. 
Like Reply
#19

రీడర్స్ అందరికి నమస్కారం అనుకోకుండా లొక్డౌన్ వల్ల ఒక చోట ఇరుక్కోవలిసి వచ్చింది అందు చేత స్టోరీ రాయడం ఇబ్బందికరం ఉంది. కొన్ని రోజుల్లో  కథ మల్లి కంటిన్యూ చేయగలను . లేట్ పోస్టింగ్ కి మన్నించగలరు.
[+] 1 user Likes Writer Shruti's post
Like Reply
#20

            
రీడర్స్ అందరికి నమస్కారములు నిజంగా కథ కోసం వెయిట్ చేసినందుకు ధన్యురాలిని లొక్డౌన్ వల్ల ప్రైవసీ లేకపోవడం వల్ల రాయలేకపోయాను కానీ మీ రెస్పాన్స్ చూసి తప్పక రాసి పోస్ట్ చేయాలి అనిపించింది అందుకే మీకోసం రాసి పోస్ట్ చేస్తున్నాను. థాంక్ యు. 

మీ K  శృతి 


K అంటే నాకు చాలా దగ్గెరయినా వారికీ మాత్రమే అర్ధం అవుతుంది. 

_________________________________________________________________________________


                     ఒట్టి thanks మాత్రమేన మాకు పార్టీ కావాలి అంటూ నవ్వింది. అమృతకి తెలుసు తన  నైటీ లోపల సళ్ళు రెండు రెడ్డి గారు కౌగిలించుకోవడం వలనవిడిపోయాయి అని.  రెడ్డి గారు మెల్లిగా అమృత సళ్ళని తదేకంగా చూస్తూ సరేన ఈరోజు సాయంత్రం పక్క ఊర్లో ఎక్సిబిషన్ వచ్చిందట వెళదాము వెళ్లి rest తీస్కొని సాయంత్రం రెడీ అయి కిందకి రా అన్నాడు. 

 
                సాయంత్రం 5 గంటలు కి రెడ్డి గారు రెడీ అయి వచ్చి కింద సోఫా లో కూర్చుని పేపర్ తీసి "అమ్మ అమృత నేను రెడీ నువ్వు రెడీ అయి కిందకి వస్తే బయలుదేరుదాం" అంటూ చిన్న కేక వేయడంతో, అప్పుడే స్నానం చేసి అద్ధం ముందు నగ్నంగా నుంచుని ఉన్న అమృత తన చెవులకు ఝంకా పెట్టుకుంటూ " హ మావయ్య పది నిముషాలు " అని చిన్నగా చెప్పి బ్రా ని చూసి అబ్బ ఈ బ్రాలు చిన్నగా అయిపోయాయి సైజు పెరిగినట్లుంది అని చిన్నగా నిట్టూరుస్తూ కాస్త కష్టం అయినా తన బ్రా లో సళ్ళని మెల్లిగా పట్టించి ఊపిరి పీల్చుకుని "హమ్మయ్య  పట్టేసాయి బుజ్జి ముండలు" అని నవ్వుకుంటూ రెడీ అవడం మొదలు పెట్టింది.
 
 
                  రెడ్డి గారు మల్లి నిట్టూరుస్తూ సమయం చూస్కున్నాడు సమయం 6 గంటలు. నిజంగా అమ్మాయిలు చాలా లేట్ పైగా పెళ్లి కానీ వాళ్ళు మరి లేట్ చేస్తారు గంట అవుతుంది చెప్పి ఇంకా రాదేంటి ఈ  అమ్మాయి అని మళ్ళీ ఒకసారి పిలిచి చూద్దాం రాకపోతే సరా సరి రూమ్ లోకి వెళ్తాను అనుకునే టైంలో " అబ్బా ఆ మాత్రం టైం పడుతుంది మావయ్య మీకేంటి మగాళ్లు చొక్కా ప్యాంటు వెస్కొని తల దువ్వుకుంటే చాలు మాకు ఆలా కాదే కాళీ గోటి నుండి తల మీద జుట్టు వరకు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా " అంటూ నవ్వుతు వచ్చింది.

[Image: 43-433535_kajal-agarwal-in-badshah.jpg]
 
                రెడ్డి గారి నోట మాట రాలేదు అమృత ని చూసి. అంత అందంగా ఉంది అమృత తన చీర కట్టు,బొట్టు, మేడలో నెక్లెస్,బంగారు గాజులు అచ్చం వాళ్ళ అమ్మలా ఒద్దికగా సంప్రదాయంగా ఉంది. అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ చూపులు అమృత వొంటిని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ గిలిగింతలు పెడుతున్నాయి. సిగ్గేసింది అమృతకి. రెడ్డి గారి దగ్గరకు వచ్చి అయన బుజం తట్టి  " మావయ్య వెళ్దామా " అన్న మాటలకూ తేరుకుని " హ .. హ .. వెళ్దాం వెళ్దాం " అంటూ తనను తాను షాక్ నుంచి తేరుకున్న వాడిలా బయలుదేరాడు.
 
                ఇద్దరు కలిసి కారులో పక్క ఊరికి గంటలో చేరుకున్నారు కారు దిగాక వాచ్ చూసుకుని ఏడు (7) అవడంతో అనుకున్న టైం వచ్చాము అని మనసులో అనుకుని టికెట్ కౌంటర్ వైపు దారి తీశారు ఇద్దరు.
 
                అమృత ఆలా పల్లెటూరో ఎక్సిబిషన్ చూడడం అదే మొదటిసారి. ఒక విశాలమైన స్థలం దాదాపు ఎకరం ఉంటుంది అందులో ఎక్సిబిషన్ ఓనరు ఆ మున్సిపాలిటీ  మాట్లాడి ఒక నెల పర్మిషన్ తీసుకొని ఆ ల్యాండ్ చుట్టూ కంచె వేయించి చక్కగా ఎక్సభిషన్ బాగా ఎక్సహిబిట్ చేస్తున్నాడు.
 
                రెడ్డి టికెట్స్ తీసుకుని అమృతతో కలిసి లోపలి వెళ్ళాడు. వీకెండ్ లైఫ్ స్టైల్ పల్లెల్లో కూడా పాకడంతో ఆ రోజు గురువారం అంత హడావిడిగా లేదు ఎదో అక్కడక్క జనం పిల్లల్తో ఉన్నారు కానీ ఏంటి అంటే చాలా రిచ్ గా స్టైలిష్ గా ఉంది లోపల. రెడ్డి గారు బయట పార్కింగ్ చేస్తున్నపుడు కూడా చూసాడు మంచి ఖరీదైన కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అయితే టికెట్ ఖరీదు కూడా కాస్టలీ. లోపల పెద్ద పేరు మోసిన బట్టల షాప్స్ వాళ్ళు కూడా స్టాల్ల్స్ పెట్టుకున్నారు. ఆలా ఆలా తిరుగుతూ ఉండగా ఒక మంచి షాప్ కనపడింది.  అమృత వెంటనే ఒక్క నిముషం అని లోపలికి వెళ్లి ఒక అర్ధ గంటలో బయటికి వచ్చి మావయ్య ఒక్కసారి లోపలి రండి అంటి బిల్ కౌంటర్ దాగేరికి తీసుకెళ్లింది. " నేను పర్స్ తెచ్చుకున్న కానీ డబ్బులు మరియు బ్యాంకు కార్డు సూట్ కేస్’లో ఉన్నాయి కాస్త ఈ బిల్ కట్టరూ" అని చేతికి ఆరువేల రూపాయల బిల్ కాగితం ఇచ్చింది. రెడ్డికి అర్ధం కాలేదు ఏంటి మేడమ్ ఇది అని బిల్ కౌంటర్ కూర్చున్న అమ్మాయిని అడిగాడు "బిల్ సర్" అంది.  " అది తెలుసుతుంది కానీ ఎందుకింత వేశారు అని" . అందుకు ఆ కౌంటర్ కూర్చున్న అమ్మాయి  " సర్ మీ ఆవిడా బ్రా ప్యాంటీ ఇంకా ఇన్నర్ వేర్ కొనుక్కున్నారు ఒక్కోటి అర డజన్ కొన్నారు మీ ఆవిడా సైజు చూస్తే 86-61-89cm"  అని చెప్పింది.  రెడ్డికి అర్ధం కాలేదు అవేం సైజులు ఇవేం ధరలు అని బిక్క మొహం వేసుకుని చూసాడు. వెంటనే కౌంటర్ లో అమ్మాయి అర్ధం చేసుకుని మీ ఆవిడా బ్రా సైజు ముప్పై నాలుగు ,నడుము ఇరవై నాలుగు, హిప్ ముపై అయిదు ఇపుడు అర్ధం అయింది అనుకుంటా" అని కాస్త కరుగ్గా చూసింది. వాళ్ళు డైలీ అదే పనిలో ఉంటారు కాబట్టి సిగ్గు లేకుండా చెప్పేసింది. వెంటనే రెడ్డి బిల్ చెల్లించి అమృత మొహం చూడకుండా అలాగే బయటికి వచ్చాడు 34 అంటే సరైన షేప్ లో రౌండుగా ఉంటాయేమో అని ఆలోచిస్తూ నడుస్తున్నాడు. అతని ఊహలకి బ్రేక్ వేస్తూ " అది మావయ్య డబ్బు ఉందొ లేదో చూసుకోలేదు ఇబ్బంది పెడితే సారీ" అంటూ అని కాస్త సిగ్గుపడింది కానీ ఓరగా రెడ్డి కాళ్ళని చూస్తుంది. " పరవాలేదురా అమ్ము నా మనిషి నా డబ్బులు వాడుకోడంలో తప్పు ఏముంది చెప్పు " అంటూ బుజం మీద చెయ్ వేసి నవ్వాడు. వెంటనే అమృత " హమ్మయ్య థాంక్స్ మావయ్య" అంటూ చిన్నగా అక్కడే హత్తుకుంది.

[Image: 13d01fdf895e4e23371a3bf13a3b17f1.jpg]

                ఇద్దరు ఆలా పక్క పక్కనే నడుస్తున్నారు ఇంకా చాలా ఉంది తిరగాల్సింది అమృత అందాలని వెనక నుండి చూస్తూ నడుస్తున్నాడు. ఇద్దరు ఒకేసారి మొహాలు చూసుకున్నారు ఏదో గుర్తుకువచ్చినట్లుగా ఇద్దరు నవ్వుకున్నారు "మీక్కూడా అదే గుర్తొచ్చిందా? " అడిగింది అమృత. "లేదే నాకేం గుర్తు రాలేదు ఏ ఆలా అడిగావు" అన్నాడు రెడ్డి.  " చెప్పండి మావయ్య" సిగ్గుగా అడిగింది  " అంటే ఆ కౌంటర్లో కూర్చున్న ఆలా ఎందుకు అనింది మనం ఇద్దరం భార్య భర్తలు అనుకుందా లేకా.. అంటూ ఆగి ఏయ్ దొంగ నువ్వు ఏమని చెప్పావు ఆ అమ్మాయికి అని చెవి పట్టుకుని మెలి వేస్తూ అడిగాడు. " సన్నటి మూలుగు " స్ .. స్.. మావయ్య అబ్బా.. మ్మ్.. నొప్పి తప్పయింది వదలరు ప్లీజ్ నాతో పటు మా నాన్న వచ్చారు అంటే చెండలంగా ఉంటుంది మీరే ఆలోచించండి అందుకే మొగుడు అని ప్రాక్టికల్ జోక్ చేశాను ఆ అమ్మాయితో" అంటూ నవ్వింది చెవి మెలివేసినా నొప్పి నొప్పి అంటూనే. రెడ్డికి ఆ ఆలోచన నచ్చి నవ్వేసి చెవి వదిలి " ఇక్కడ చేస్తే చేసావ్ ప్రాక్టికల్ జోక్స్ మా ఊర్లో చేయకు ఇంకా ఊరి జనం నీకు నాకు పెళ్లి చేసి అటునుంచి ఆటే హనీమూన్ కూడా.. "అని తాను ఎం మాట్లాడుతున్నాడు స్పృహలోకి వచ్చి నవ్వేసాడు. అమృత కూడా " పంపిస్తే సరిపోయే. వెళ్ళేది మా ఊరు కాదు కదా అంటూ నవ్వేసింది"

[Image: kajal-aggarwal-hot-beautiful-face-expres...1576578250]

                ఆలా కొంత దూరం నడిచాక అక్కడ ఒక జ్యువలరీ స్టాల్ కనిపించింది వెంటనే రెడ్డి అక్కడికి వెళ్లి అన్ని తేరిపారా చూస్తూ ఇదెంత అని అడిగాడు కాస్త డీసెంట్ గ ఉన్న షాప్ అది పైగా సేల్స్ మ్యాన్ ఎడ్యుకేటెడ్ ఫెలో " సర్ ఇట్ ఈజ్ జస్ట్ 80,000 సర్ డైమండ్ డస్ట్ తో గోల్డ్ థ్రెడ్ డిజైన్ చేసారు మేడమ్గారికి సరిగ్గా సరిపోతుంది ఇరవై నాలుగే కదా మాడం" అని అన్నాడు. అమృత తల ఊపడంతో రెడ్డి అది ఇవ్వమన్నాడు. అది తీస్కొని ఒకసారి పెట్టుకుని రెడ్డికి చూపించింది ఎలా ఉంది అని. అది నడుముకు పెట్టుకునే waist చైన్ నడుం చుట్టూ సరిగ్గా సరిపోయిన అమృత బొడ్డుని ఒక డైమండ్ డస్ట్ బిళ్ళతో కప్పేస్తుంది. రెడ్డి అది చూడగానే ప్రాణం జివ్వుమంది ఎందుకంటే అమృత బొడ్డు నడుము చెమటకి తడిచి అక్కడున్న లైట్స్ వల్ల ఇంకా షైన్ అవుతున్నాయి. రెడ్డి కాస్త తటపటాయించి బావుంది అమ్ము అని ఎం కామెంట్ చేయకుండా బయటికి వచేసాడు. అమృత కూడా ఆలా బయటికి వచ్చింది కానీ తనకి తెలుసు అబ్బాయిగారి మగతనం వేట మొదలెట్టింది అని.

[Image: maxresdefault.jpg]
 
            ఆలా నడుస్తూ ఉన్నారు ఇద్దరు రెడ్డిగారికి ఎదో కనిపించి అక్కడికి వెళదాం అంటే అప్పటికే అమృత నీరసించి " ఆమ్మో నా వల్ల కాదు ఇంకా నడవడం మావయ్య ప్లీజ్" కాసేపు ఆలా కూర్చుంది రెడ్డి అమృతని వదిలి వెళ్ళాడు ఆ షాపుకి. అమృత కూర్చున్న   పక్కన ఒక ముసలావిడ కాస్త చనువు తీసుకుని  "ఎంటె అమ్మాయి నువ్వు నడిచింది ఎంత.. అర కిలోమీటరు దానికే ఇలా అయితే ఎలా "అని అన్నది. అది విన్న అమృత "ఎం చెప్పమంటావు ముసలి కొత్తగా పెళ్లి అయింది అయన రాత్రి మూడింటి వరకు వదిలితేగా నన్ను ఆపకుండా ఆరు సార్లు..  ఇంకా చెప్పు నావి తొడల లేక ఓడల ఎపుడు పరిగెత్తుతూ ఉండడానికి నీటి మీద" అని నీరసంగా చెప్పింది. అంతలో రెడ్డి అమృత దాగేరికి వచ్చి తాగడానికి మంచి నీళ్లు ఇచ్చాడు. అంతలో అక్కడున్న ముసలావిడ  " అమ్మాయిని మరి ఆలా పీల్చి పిప్పి చేస్తావా ఏంటి అపుడపుడు నంచుకు తినాలి కానీ" అంటూ ఇంకా ఏవేవో తనకి అర్ధం కాకపోయినా తిట్టి వెళ్లిపోయింది. ఆలా తిట్టేసరికి అమృత నోట్లో ఉన్న నీళ్లు నవ్వు ఆపుకోలేక భళ్ళున వచ్చి బయట పడ్డాయి. అపుడు అర్ధం అయింది అమృత మల్లి ఏదో ప్రాక్టికల్ జోక్ చేసింది అని. వెంటనే రెడ్డి కోపంతో మల్లి అమృత చెవి పట్టుకుని గట్టిగ మెలివేసాడు. అమృతకి ఆలా మెలివేయడంతో చెవి దగ్గెర మొదలైన నొప్పి మెడ మీద నుంచి తన సళ్ళ పై నుండి బొడ్డుకు చేరి అక్కడినుండి జానెడు కిందకు వెళ్లి అక్కడ ఉన్న చిన్న గుహని తెరుచుకునేలా చేసి బూజుపట్టిన ద్వారాలను ఆయిల్ పోసినట్లుగా తెరుచుకునేలా చేసేది. అందుకే ఆ తియ్యటి మూలుగు "స్ ..స్ ..అబ్బా మావయ్య వదలండి ప్లీజ్". అప్పటికే ఆ ముసలావిడ తిరిగివచ్చి "ఒరేయ్ వెదవ రాత్రంతా అమ్మాయిని వదలకుండా వొళ్ళు హూనం చేసావంట కదా ఇపూడి మల్లి రోడ్ మీద ఏంట్రా నీ అఘాయిత్యం" అంటూ మల్లి తిట్టేసి వెళ్లిపోయింది. అప్పటికి రెడ్డి కి అర్ధం అవడంతో "నిన్ను ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ మానవ ఇంకా" అన్నాడు. " మావయ్య అక్కడ సిటీలో ఎప్పుడు ఇల్లు లేదంటే కాలేజీ..  నాన్నకు లేదంటే ప్రిన్సిపాలీకో భయపడుతూ ఉండాలి కానీ ఇక్కడ ఆలాంటివేం లావుగా ముఖ్యంగా అమ్మ, ఇది చేయకు అది తినకు ఇలా మాట్లాడకు ఆలా నడవకు అబ్బో చచ్చే చావు అనుకోండి  ఇక్కడైనా కాస్త ఫ్రీడమ్ దొరికింది నేను ఎవరికీ తెలీదు నాకు తెలిసినవాళ్ళు నేనంటే పడి  చస్తారు" అంటూ ఓరగా రెడ్డి కళ్ళలోకి చూసింది. రెడ్డి ఎం అనలేక "నువ్వంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పు అమ్ము " అంతలో టైం చూసుకుని పద టైం అవుతుంది అసలే గంట ప్రయాణం చేయాలి అంటూ హడావిడిగా నడిచాడు.

[Image: fa5dee41a107dee2acea7a6d321bf6d3.jpg]
 
                              దారిలో తనకి నచ్చినవి కొనుక్కు తిన్నది అమృత ఇంటికి వచ్చేసరికి టైం పదకొండు అయింది సరే అమ్ము వెళ్లి పడుకో అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు రెడ్డి. అమృత కూడా నీరసంగా తన రూముకి వెళ్లిపోయింది. వొళ్ళంతా నీరసంగా ఉండడం వల్ల ఆలా చీరలోనే బెడ్ మీదకి ఎక్కింది తన వల్ల కావడం లేదు వయసు వచ్చేసింది వొళ్ళంతా తిమ్మిరిగా ఉంది ఆలా మెల్లిగా స్లో మోషన్ లో వొళ్ళు విరిచి బెడ్ మీద నుండి లేచి అద్దంలో తన వొంటి మీద కొంగు తప్పించి తనను తాను చూసుకుంది గుండ్రటి సళ్ళని కప్పిన బ్లౌజ్ మా వాళ్ళ కావడం లేదు బయటకి రావొచ్చా అన్నట్లుగా తొంగి చూస్తున్న సళ్ళు ఆలా కాస్త కిందకి వస్తే లోతైన బొడ్డు మగాడు తన అంగాన్ని ముందు నా బొడ్డులోనే కచ్చితంగా పెడతాడు అనుకుని నవ్వుకుంది అమృత. ఇంకాస్త కిందకి వెళ్లి చూసుకుందామా అనుకుని సిగ్గుపడి వెళ్లి బెడ్ మీద ఆలా పడుకుండిపోయింది. 

[Image: 5750752303_cc6560bdc3_b.jpg]
 
                   
తాను వెంటపడి గెలిచేకన్నా తన వెంటపడి లొంగిపోయే ఆడది అంటే మగాడికి మోజు ఎక్కువ..
 
 అసలు రెడ్డి మనసులో ఏముందో ముందు ముందు మీకే అర్ధం అవుతుంది.
 
అమృత తన ఆడతనంతో రెడ్డిని గెలుస్తుందా లేక రెడ్డి తన మగతనంతో అమృతని ఓడిస్తాడా.
 
లేక ఇద్దరు కలిసి గెలుస్తారా చూడాలి.   
 
[+] 9 users Like Writer Shruti's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)