21-05-2020, 07:53 AM
(21-05-2020, 07:16 AM)mkole123 Wrote: డింగ్ డింగ్ డింగ్... ఇది interval బెల్ మిత్రులారా. ఇక్కడ్నుంచీ కథ ఇంకా బాగుండేలా రాయాలని నా తాపత్రయం. చూద్దాం ఎంతవరకూ succeed అవుతానో.
Mkole గారు
అద్బుతంగా రాస్తున్నారు ....
ఇక రాబొయ్యేది ఆఖరి అంఖం అనేసరికి
కాస్త మనస్సులో గుచ్చుకొంటుంది
Otherwise సూపర్......
mm గిరీశం