Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
51.60%
307 51.60%
వొద్దు
15.46%
92 15.46%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
32.94%
196 32.94%
Total 595 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 71 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!

భరత్ పాయింట్ అఫ్ వ్యూ లో ముందు అప్డేట్స్ చదివినపుడు ఒక విషయం అనిపించింది, అది ఏంటి అంటే భరత్ ఫీల్ అవుతున్నాడు అని తెలిసిన మేడమ్ ఎందుకు ఇలా చేస్తుంది అని అనిపించింది. కానీ ఇద్దరిలో ఎవరిదీ తప్పు అని చెప్పలేని పరిస్థితి. భరత్ అప్పుడప్పుడు హద్దులు దాటుతున్న బాధలో వున్నాడు కదా తరువాత రియలైజ్ అవుతాడులే అనుకున్న. కానీ ఈ అప్డేట్ లో మరి ముర్కత్వంగా బెహవె చేసాడు, అవతలి వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు,మాట్లాడిన వినిపించుకోలేదు. కానీ చివరికి బిందు చెంపదెబ్బ మీద పడితే గాని తెలియలేదు కుర్రాడికి,దెబ్బకి పట్టిన దెయ్యం,మబ్బు రెండు ఒకేసారి వదిలిపోయాయి. ఈ అప్డేట్ లో కొంతమంది రీడర్స్ కోరుకున్నట్టుగానే మేడమ్ భాద ని మేడమ్ పాయింట్ అఫ్ వ్యూ లో చాల బాగా చెప్పారు. ఎంత బాగా చెప్పారు అంటే భరత్ కి సపోర్ట్ వున్నవారే ఈ అప్డేట్ తో మేడమ్ కి సపోర్ట్ చేసేంతలా. అప్డేట్ లో ఉన్న సంభాషణలతో పాటు చివర్లో భరత్,మేడమ్ మధ్య సంభాష్ణలు చాల బాగున్నాయ్. అలాగే ఇద్దరినీ ఒక మంచు రొమాంటిక్ విత్ లవ్ కిస్ తో కలపడం చాల బాగుంది. ఇకమీదట ఎలా వీళ్ళ బంధాన్ని నడిపిస్తారా అని ఆసక్తిగా వెయిట్ చేసున్న,దానితో పాటు వాళ్లిద్దరి కలయిక కోసం కూడా వెయిటింగ్.
 
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
 
Like Reply


Messages In This Thread
Nice story...,, - by Praveen kumar - 14-11-2018, 11:21 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 26-02-2019, 11:12 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 27-02-2019, 10:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 17-02-2019, 08:17 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 21-02-2019, 10:04 AM
RE: భరత్ అనే నేను..... - by vickymaster - 21-02-2019, 10:22 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 09:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:12 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:14 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 02-03-2019, 11:15 AM
RE: భరత్ అనే నేను..... - by akhilapuku - 18-11-2019, 07:36 PM



Users browsing this thread: 5 Guest(s)