20-05-2020, 03:17 AM
next update చాలా చిన్నగా వుంటుంది. కానీ అది ఇంటెర్వెల్ బాంగ్. hopefully మీకు నచ్చుతుంది అనుకుంటున్నా.
ఈ అప్డేట్ రాసేసరికి తలప్రాణం తోకకొచ్చింది. జుట్టు పీక్కుని నాలుగైదుసార్లు ఎడిట్ చేస్తే కానీ నాకు నచ్చలేదు. మీకు నచ్చిందో లేదో చెబితే సంతోషిస్తాను.