21-02-2019, 07:24 PM
ఎవరో ఇద్దరు అన్నారు అని మిగిలిన రీడర్స్ feedback లేకుండా కథ ని ఆపేస్తాను మీరు అనడం కొద్దిగా నిరాశకు బాధ కి గురిచేసింది dom nic torrento గారు.ఈ కథ కి ఇప్పుడు అయిపోయేంత స్కోప్ అయితే లేదు ఇంకా ఎంతో ముందుకు పోవాలి.రౌ ద్ర రసం ముగిసింది .ప్రేమ రసం పొంగింది కరుణ శృంగార రసాలు ఇప్పడిపుడే మొదలుఅయ్యాయి ఇద్దరు కలిసి ఇంకా ఎంతో కరుణ శృంగారాన్ని అనుభవించాలి అప్పటికి గాని పూర్తి అయ్యా పరిస్థితి ఉంటే అప్పుడు ఆలోచించండి..
Chandra