21-02-2019, 06:50 PM
భరత్ మేడం ని సాని దాన అన్నప్పుడు తన తో మాట్లాడకుండా ఉండేసరికి గుండె బద్దలు అయినట్టు బాధ పడింది బిందు రాకపోయిఉంటే ఇంకా కొద్దిరోజులు ఇలాగే ఉండేవాడు భారత్ బిందు వల్ల ఇద్దరు కలిశారు భరత్ ఎంత తిట్టిన మాటలు అన్నా మరచిపోయి దగ్గరికి తీసుకుంది ప్రేమ అలాంటిది మరి ఏం చేస్తాము జూనియర్ గాడు మ మళ్ళీ వీళ్ళ మధ్యలోకి రాకుండా ఉండాలని అనుకుంటున్నాము యధావిధిగా ఏ అప్డేట్ కూడా చాలా చాలా బాగుంది..
Chandra