21-02-2019, 04:45 PM
ఇప్పటినుంచి కదా అసలు కథ మొదలయ్యేది. నా జీవితంలో ఇలా సర‌్ది చెప‌్పే వారు లేక ప్రేమను కోల్పోయాను. ఇక్కడ బిందు వారి సమస్యలను తొలగించింది. ఇప‌్పుడు ఇద్దరి మధ్య అపోహ మాత్రమే తొలగింది. కథను ఇక్కడే ఆపేసేందు నాకు ఎలాంటి పాయింట్ కనిపించట్లేదు. రౌద‌్ర రసం ముగిసింది... ప్రేమ రసం పొంగింది. కరుణ, శృంగార రసాలు మొదలయ‌్యాయి. సాధారణంగా ప్రతి కథ ప్రేమ ఇద్దరి కలయిక తో సుఖాంతమౌతుంది. అందుకే కొందరు అలా భావిస్తున్నారేమో. అయితే ఇక్కడ ఈ ప్లాట్ ఫాం ఏమన్నా ప్రేమకథలకు చిహ‌్నమా ఏంటి? మిత్రమా మీరు అనుకున్నట్టు మీరు భావిస్తున్నట్టు మీ ఊహల్లో ఉన్న విధానాన్ని యధాతధంగా కొనసాగించండి. మా ఆశలు మా ఊహలు వేరే ఉంటాయి. మా కామెంట్లని మీరు చూసి ఆనందించండి. అంతేగాని వీటిని సీరియస్గా తీసుకోకండి. మీరనుకున్నట్టు సాగితేనే కథ బాగుంటుంది. ఇది నా సలహా.
మీ అభిమాని
మీ అభిమాని