17-05-2020, 06:34 PM
(17-05-2020, 07:59 AM)Okyes? Wrote: * కొన్ని పరిస్థితులవల్ల కిరీటి నిక్కీకి, శైలుకి దగ్గరయ్యాడు' అని ఒక్క ముక్క రాస్తే సరిపోయేది కదా అనొచ్చు కొందరు. అలా రాయటం నా style కాదు, నాకు ఇష్టం లేదు.*బాబాయి గారూ, మీరు ఈ కథ విషయం లో మాత్రం నా మనసు లో మాటలు రాసేస్తున్నారు...
అందుకే మీ కథ అందరికి నచ్చింది
మీ కథలో కొత్తదనం....
మీ రచానాశైలిలో నిగారింపూ.....
మద్య మద్యలో మెరుపుల్లాంటి మెలికలు...
ముఖ్యంగా సమయాసమయం అప్డేట్లు పెట్టడం......
మీ కథ నాకు నచ్చింది అనడానికి కారణం....
Keep it up sir....
అంటే అన్ని పెద్ద పెద్ద పదాలు నా లాంటి వాళ్ళు వాడలేము కాబట్టి నా మనసు లోని అభిప్రాయం మీరు అందంగా చెెెెెెెప్పారు....కనుక