17-05-2020, 07:03 AM
నా సొంత పైత్యం కొంత వినండి బాబులూ, భామలూ...
పైన ఇచ్చిన పెద్ద అప్డేట్ లాగా ప్రతిసారీ ఇంత పెద్దగా రాయలేను. స్టోరీలో continuity మిస్ కాకూడదని ఇలా పెద్దగా రాశాను ఈ సారి. 'కొన్ని పరిస్థితులవల్ల కిరీటి నిక్కీకి, శైలుకి దగ్గరయ్యాడు' అని ఒక్క ముక్క రాస్తే సరిపోయేది కదా అనొచ్చు కొందరు. అలా రాయటం నా style కాదు, నాకు ఇష్టం లేదు.
మిగిలిన పాత్రలు కొంత మరుగున పడ్డాయి అని వాటిని వదిలేసినట్టు కాదు. కథా ప్రకారం మళ్ళీ సునామిలా దూసుకొస్తాయి ఆ పాత్రలు.
ఇకపై వారానికి ఒక పెద్ద అప్డేట్ రాయడానికి ట్రై చేస్తాను. వైరస్ దెబ్బకి జాబ్ tensions. అర్ధం చేసుకోండి.