21-02-2019, 02:40 PM
(21-02-2019, 10:42 AM)vickymaster Wrote: మీ సమాధానం తో మారోసారి ఆకట్టుకున్నారు ఐశ్వర్య గారు..!!!
నేను ఎప్పుడు ఒక విషయం నమ్ముతాను, ఆడది తప్పు చేసింది అంటే అది మగాడి చేతకాని తనం వల్ల అని. కొంతమంది ఆడది తప్పు చెయ్యకుండా వుండడటానికి కుటంబ విలువలు, భర్త, సమాజం వల్ల అనీమణిగి వుంటారు. అది కూడా కొంతలో కొంత మోరల్ సపోర్ట్ ఉంటేనే. ఆడది ఆశించిన దానిలో ముఖ్యమైనవి కొంతలో కొంత అయినా భర్త ఇవ్వగలిగితే చాలు, మిగిలినవి లేకపోయినా సర్దుకోగలదు. ఆశించినవి ఎటువంటివి లేని సమయం లో పరాయి వ్యక్తి పరిచయం నుండి అలాంటివి లభించినప్పుడే వాళ్ళ బంధం నెక్స్ట్ లెవెల్ కి దారి తీస్తుంది. మీ అప్డేట్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
మీ
=>విక్కీ<=
సరిగ్గా చెప్పారు అండీ..
ధన్యవాదాలు.