16-05-2020, 04:06 AM
(14-05-2020, 06:48 AM)DVBSPR Wrote: Nice update
(14-05-2020, 07:20 AM)Satensat005 Wrote: We want quick Update bro.
(14-05-2020, 08:16 AM)Chandra228 Wrote: నైస్ బాగుంది
(14-05-2020, 09:29 AM)Thiz4fn Wrote: Good one boss
(15-05-2020, 07:10 PM)Satensat005 Wrote: Waiting for update
(15-05-2020, 10:39 PM)Hemalatha Wrote: Nice update
(16-05-2020, 01:00 AM)Chytu14575 Wrote: గిిిరీశం గారూ నా మనసు లో మాట చెెెెెెెెెెప్పేసారు...
(16-05-2020, 01:06 AM)Chytu14575 Wrote: S, plz..!
(16-05-2020, 01:28 AM)Chytu14575 Wrote: ఇలాంటి మంచి, మంచి కథ లు....మీరు, లక్ష్మీ గారూ, మ్యాంగో శిల్ప గారూ, గిరీశం బాబాయి, శివారెడ్డి గారూ ఇలాంటి రచయిత లు... ఇక్కడ ఉండటం ఒక రకంగా అద్ర్రుష్టం ....ఒక రకంగా దురద్ర్రుష్టమూను!
ఇక్కడ ఉండటం వల్ల మనము చదవగలుగుతున్నాము.... ఇక్కడ ఉండటం వల్ల మనము మాత్రమే చదవగలుగుతున్నాము! కుటుంబ సభ్యుల్లో ఎవరికీ చెప్పలేము! తేలు కుట్టిన దొంగల్లా మూసుకుని మనమే చదువుకోవాలి
(16-05-2020, 01:33 AM)Chytu14575 Wrote: కథ అద్బుతంగా ఉంది అని వేరే చెప్పాలా....
అప్డేట్ త్వరగా ఇమ్మని మళ్ళీ అడగాలా.....?!
కథని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.
ఇకపోతే, దయచేసి మన superstar writers తో నన్ను పోల్చకండి. వాళ్ళు అద్భుతమైన కథలు ఎన్నో రాశారు. నేను successful గా ఈ కథను పూర్తి చేస్తే అదే నాకు గొప్ప achievement.