28-11-2018, 10:33 PM
మంచి సస్పెన్సు స్టోరీ ఆపేసావ్ గదా భయ్యా......ఆ లాకెట్ నూతిలో పడితే సుందర్ ఆత్మా పీడా విరాగదా అయిపోయిందనుకునే లోపు ఇంకో ట్విస్ట్ ఇచ్చావ్...రాము నోటి లోకి జారిపోతున్నాడని ఇంకొక అంతుపట్టని విష్యం ఏంటంటే ఇంకొక ఆత్మా సుందర్ కి సహాయం చేస్తుందని ముందు ఆ ఆత్మని అంతరించక నే ...మల్ల మహల్ కి వచ్చారు.. ఆ ఆత్మ సుందీర్ కి ఎందుకు సహాయం చేసింది..ఏంటీ అన్నాది సస్పెన్సు గా ఉన్నది ...చూడాలి మరి మునఁడు ముందు అప్డేట్ లో వీటికి సమాధానం దొరుకుతుందేమో అని ....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)