15-05-2020, 02:28 PM
(13-05-2020, 09:48 PM)will Wrote: నిజమే ,అది కాకా వీళ్ళు శ్యామల ఇంటికి ఎందుకు వచ్చారు .
రాము , శ్యామల ,అనిత వరకే అయితే అసలు షిఫ్టింగ్ అక్కర్లేదేమో
రాము దెబ్బకి శేఖర్ కూడా అవుట్ ,,నెక్స్ట్ అయూబ్ అవుట్ ...
ముందుగా కామెంట్ చేసినందుకు చాలా థాంక్స్ విల్ గారు....ఇక విషయానికి వస్తే....అనితను శేఖర్ పక్కలో పడుకోబెట్టడానికే శ్యామల ఇంట్లోకి షిప్గ్ట్ అయ్యారు....కాని అనితకు ఇష్టం లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు.....






