21-02-2019, 10:56 AM
నైస్ అప్డేట్ రైటర్ గారు.!!!
రుబీనా,రవి ల మధ్య సంభాషణ చాల బాగుంది. అలాగే రుబీనా రవి తో బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచి నిర్ణయం అనే చెప్పాలి. పింకీ ఇక కథలోకి రాదు అనుకున్నాను, కానీ తనతో పాటు కావ్య ని కూడా వచ్చేలా చేసింది. కావ్య ఇగో ని రెచ్చగొట్టి రవి కావ్య తో చేసిన చిన్న రొమాన్స్ చాల బాగుంది. చూడాలి ఈ పోటీలో ఇగో గెలుస్తుందా లేదా కోరిక గెలుస్తుందా అనేది. కోరిక గెలిస్తే ఇద్దరు కన్యలు రవి కి దొరుకుతారు లేదా రవి మరొకరిని వెతుకోవాలిసిందే.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=