28-11-2018, 09:06 PM
ప్రసాద్ గారు,
మరొక అప్డేట్ ఇరగదీసారుగా. చూస్తుంటే సుందర్ ప్రేతాత్మ ఖతం అవటానికి ఇంకెంతో టైమ్ పట్టదనిపిస్తోంది. దానిని త్వరగా పైకి పంపిస్తే, ఇక ముందు కధ మీ ఉహాల్లో ఎలా అల్లుకొస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చక్కటి అప్డేట్ అందించినందుకు ధన్యవాదాలు

