మీకు ఈ విషయానికి సంబంధించి మొదటగా ప్రతిస్పందించే అవకాశం లభించింది.
ఒకవేళ అపార్ధం చేసుకున్నట్లుగానూ & అభాండం వేసినట్లుగాను అనిపించి ఉంటే మన్నించాలి.
Quote:వీడ్కోలు తప్పదంటే - సరే!
విరామమే అవాలని తుది వీడ్కోలు కాకూడదని అనుకుంటున్నాను.
దయచేసి రెప్యుటేషను పాయింట్లని గుర్తింపుకి కొలమానంగా అనుకోవద్దు.
మిత్రులకి ఇక్కడి రెప్యుటేషను పద్ధతి గూర్చి సరిగ్గా తెలిసి ఉండదు.
ఒకవేళ అపార్ధం చేసుకున్నట్లుగానూ & అభాండం వేసినట్లుగాను అనిపించి ఉంటే మన్నించాలి.