అపార్థాలు,అభాండాలు,గాయాలు
మిత్రులందరకి వందనాలు!
చాలామంది తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు..
మీ ఆదరాభిమానాలకు సహస్ర కోటి వందనాలు..
దాదాపుగా అందరి అభిప్రాయం ఒకటే..
రెప్యుటేషన్ పాయిట్స్ లేవని అలిగి పోయానని.
ఇక్కడే అందరూ నన్ను అపార్థం చేసుకున్నారని మాత్రం ఘంటాపథంగా చెప్ప గలను..
అంతే కాదు.. ఈ వ్యాఖ్యలు నా మనస్సుకు పెద్ద గాయమే చేసాయి.
నేనేం చెప్పానో ఎవరూ నిశితంగా పరిశీలిచ లేదని భావిస్తున్నాను..
“సహజంగా పని చేసిన వారికి గుర్తింపు ఉండదు కదా!
అలగే నా విషయంలో రెండే రెండు రెప్యుటేషన్ పాయింట్లు అయినా ........
సాగిపోరా నీ గమ్యం చేరుకోరా అంటూ కొనసాగించాను..”
దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మిత్రులందరూ

అలగే నా విషయంలో రెండే రెండు రెప్యుటేషన్ పాయింట్లు”
ఇంతవరకే చదివినట్లనిపిస్తుంది..
తరువాతి ఈ వాక్యాన్ని ఎవరూ పరిగణవలోకి తీసుకోలేదు..
“సాగిపోరా నీ గమ్యం చేరుకోరా అంటూ కొనసాగించాను.. “
ఈ వాక్యాన్ని రాయడానికి కారణం గీతాకారుడి
“ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి ||
నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు. “
ఈ ఉవాచను విశ్వసించటం
అంతే కాదు నేను వెబ్సైటుకు దూరంగా ఉండడానికి గల కారణాన్ని కూడా క్రింది వాక్యంలో సున్నితంగా
“ నేటితో నా ఏకాంతం ముగుస్తోంది.. “ అని చెప్పాను..
అయినా పెద్ద అభాండమే వేశారు..
ఇక కామెంట్లు,రెప్యుటేషన్ పాయింట్ల సంగతి చూద్దాం
Xossipలో కూడా “ పడక గది “ దారాన్నినిర్వహించాను..
260 పి.డి.యఫ్ లు
5,40,000 వీక్షకులు..
2,50,000 పైగా కథల దిగుమతులు..
కామెంట్స్ సమారుగా 200 0.0004%
రెప్ పాయంట్స్ రెండో మూడో గుర్తు లేదు..
ఆ సంగతి అటుంచితే గంటల తరబడి ఎడిట్ చేసి పి.డి.యఫ్ పెడితే అనేక మంది రచయితలు ధన్యవాదాలు కూడ చెప్పలేదు..(ఒక కథ కాపీ చేసుకొని ఎడిట్ చేసి పి.డి.యఫ్ చేయటానికి 14 గంటలు పట్టింది.ఇంత శ్రమ పడితే ఆ రచయుత ఉలక లేదు..పలక లేదు..అసలు దాన్ని పట్టించుకోనేలేదు..అలాగే అనేకమంది..)
అయినా ఆ (పడక గది) దారం Xossip సైట్ మూసే వరకూ కొనసాగింది..
అయినా రెప్యుటేషన్ పాయిట్స్ లేవని అలిగి పోయానని పెద్ద అభాండమే వేశారు.
నాకు విషయాన్ని సూటిగా చెప్పటం అలవాటు.యదార్థవాది లోక విరోధి అనే నానుడి నా విషయంలో మినహాయంపు కాదు. విషయాన్ని సూటిగా చెప్పటం వలన కొందరికి ఇబ్బంది కలుగుతుంది.అయినా తప్పదు.. అందుకు క్షంతవ్యుడను.
ప్రస్తుత నేనున్న పరిస్తితుల దృష్ట్యా “ లాగిన్” కావటం చాలా కష్టం..
పైగా నా లాప్టాప్ హార్డ్ డిస్క్ నుంచి మెటీరియల్ మొత్తం పెన్డ్రైవ్ లోకి బదలాయంచటం జరిగింది..
ఏది ఏమైనప్పటికి రాయడం మానేసిన చాలా కాలం తర్వాత మళ్ళీ నాతో రాపించారు..
అనంత కోటి ధన్యవాదాలు.
సెలవు
లకీ వైరస్ (LUKYYRUS)