Thread Rating:
  • 16 Vote(s) - 2.81 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
స్నేహం హద్దు మీరితే (in correct order - Original)
(18-02-2019, 02:53 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

చాల బాగా రవి,రుబీనా ల మధ్య బంధాన్ని ఏర్పరిచారు. రవి లొంగదీసుకున్న విధానం చాల బాగుంది, అలాగే సంభాషణలు కూడా బాగున్నాయ్. కూతురు ని తనకి తెలియకుండా కాపాడుకొని రవి తో అనుకోకుండా శృంగార చేయడానికి దారి తీసిన పరిస్థితులు చాల బాగా ప్రెసెంట్ చేసారు. చూడాలి మరి రవి, రుబీనా బంధం ఇక్కడి తో ఆగుతుందో లేదా కొనసాగుతుందో. అలాగే రవి పింకీ కి కన్నెరికం చేసే ఆలోచన చేస్తాడా లేదా అని కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మీరు ఏమి అనుకోని అంటే చిన్న మనవి,రవి-రుబీనా మధ్య శృంగారం త్వరగా అయ్యిపోయింది అని అనిపించింది, ఇక నుండి ఇలా జరుగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను.
 
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
                          

అందరి రెప్లైలు ఒక ఎత్తైతే మీ రెప్లై మాత్రం ఒక ఎత్తు విక్కీ గారు. నేను మీ అనాలిసిస్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాను. కథ లో శ్రంగారం పార్ట్ త్వరగా ముగించడం నాకు వున్న బలహీనత. స్వతహాగా శృంగార కథల రచయితను కాకపోవడం ఒక ఇబ్బంది. 

కథ రాత్రి పూట రాస్తుంటాను. కథ శృంగార తీరానికి చేరే సరికి రాత్రి ఏ 2 లేక 2:30 అవుతుంది. ఆ కంగారు లో ఆ పార్ట్ మీద సరిగా దృష్టి పెట్టలేకపోతున్నాను.  
కథ కి శృంగారం పాళ్ళ ప్రాముఖ్యత నాకు అర్ధం ఐయ్యింది.అందుకే మొన్న రాసిన భాగం పూర్తి అలోచనతో కంగారు లేకుండా రాసాను. 
చదివి చెప్పండి  :D
[+] 1 user Likes bocchu1's post
Like Reply


Messages In This Thread
RE: స్నేహం హద్దు మీరితే (in correct order - Original) - by bocchu1 - 21-02-2019, 12:03 AM



Users browsing this thread: 1 Guest(s)