20-02-2019, 11:55 PM
నా కథను ఆదరిస్తున్న పాఠకులకు ధన్యవాదాలు. చాల మంది పాఠకులు రెగ్యులర్ గా అపడేట్ చెయ్యమని అడగుతున్నారు. కానీ నలుగురి లో కుర్చుని రాసే కథ కాదు కాబట్టి రాత్రి వేళల్లో మాత్రమే రాయగలను. ఒక్కో భాగం రాయడానికి అటు ఇటు గా 3 గంటలు పడుతుంది. రోజు 3 గంటలు దీనికి వెచ్చించడం కాస్త కష్టతరమైన పని కాబట్టి మన్నించండి. నా వీలుని బట్టి వారానికి 2 లేక 3 అప్డేట్స్ ఇవ్వగలను.