10-05-2020, 11:03 AM
(01-05-2020, 06:22 PM)shek Wrote: చాలా సంతోషం ప్రసాద్ బ్రదర్. అప్డేట్ ఆలస్యంగా ఇచ్చిన అద్భుతం గా ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాములు..
చాలా థాంక్స్ షేక్ గారు....అప్డేట్ ఆలస్యంగా ఇవ్వడం లేదు....ఇదివరకిలానే నేను మొదటనుండీ అప్డేట్ ఇచ్చిన తరువాత 20k వ్యూస్ వచ్చిన తరువాత ఇస్తున్నాను....అది రెండు రోజులు లేదా....వారం అయినా అప్పుడే ఇస్తున్నా.....స్టోరి నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....





