20-02-2019, 09:47 PM
(This post was last modified: 20-02-2019, 09:49 PM by vickymaster. Edited 1 time in total. Edited 1 time in total.)
(20-02-2019, 06:29 PM)ఐశ్వర్య Wrote:బాగా అర్ధం అయ్యింది ఐశ్వర్య గారు..!!!
ధన్యవాదాలు అండీ vickymaster గారు కథ నచ్చినందుకు..
నిజ జీవిత పాత్రల నుండే కల్పిత పాత్రలు పుట్టుకొస్తాయని నేను గట్టిగా నమ్ముతాను,మీరు చెప్పిన ఆ కథ లో హీరో పాత్ర ఇలాగే ఉంది అంటుంటే ఆశ్చర్యం గా ఉందండీ, నా నిజ జీవితంలో సత్యా అన్నయ్య గురించి బాగా తెలిసినదాన్ని కాబట్టే అలా రాస్తున్నాను,బహుశా ఆయన అంటే ఇష్టం ఎక్కువ కాబట్టి ఎక్కువగా రాసానేమో గానీ ఆయన పాత్ర నిజజీవితంలో కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది..
మీకు అలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు,ఎందుకంటే మంచి అనేది ఎక్కడైనా మంచిగానే పైగా వింతగా కూడా అనిపిస్తుంది ;)
ఇక నా జీవితంలో ఇన్సెస్ట్ ఉంది అని నేనెప్పుడూ అనుకోలేదు అనుకోను కూడా..ఇన్సెస్ట్ అంటే రక్త సంబంధాలు ఉన్న వ్యక్తుల మధ్య ఉన్న శారీరక బంధం అని నేను భావిస్తాను..నేను రక్త సంబంధీకులు తో ఎప్పుడూ శారీరకంగా కలవలేదు..వరసలు మధ్య కూడా జరిగే సెక్స్ ఇన్సెస్ట్ అంటే మీరు అన్నట్లు నాకు అంత మెచ్యూరిటీ ఉన్నా సత్యా అన్నయ్య పైన ఉన్న ఇష్టమే అలా చేయడానికి కారణం అని మాత్రం చెప్పగలను..
ఒక ఆడదానిగా నాకు తెలిసిన విషయం చెప్పగలను,ఒక ఆడపిల్ల తనతో ఎక్కువగా మాట్లాడే,అర్థం చేసుకునే వ్యక్తులతోనే ఓపెన్ గా ఉంటుంది అని నా అభిప్రాయం.. సల్మాన్ ఖాన్ ఎంత అందంగా ఉన్నా చూడటమే తప్ప అతనితో అంతకన్నా ముందుకు వెళ్లలేరు ఎందుకంటే అతనితో సాన్నిహిత్యం లేకపోవడం వల్ల..
ఒక వ్యక్తి పైన ఉన్న ఇష్టం బంధాల్ని కూడా ఖచ్చితంగా ప్రభావితం చేయగలదు అని నేను గట్టిగా చెప్పగలను,నేను చేసింది సమాజంలో ఎవరూ అంగీకరించరు అని నాకు తెలుసు కానీ నా మనసుకి అది తప్పు అని ఎన్నడూ అనిపించలేదు.
పైగా అదొక తీయటి అనుభవమే అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది.. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా. ;)
ఇంకా అనుమానాలు ఏమైనా ఉంటే అడగొచ్చు.
ధన్యవాదాలు.
మీరు చెప్పినదాని బట్టి నాకు ఒక విషయం అర్ధం అయ్యింది. నేను ఎప్పుడు ఒక స్త్రీ మనసు గెలుచుకుంటే ఆ స్త్రీ తన సర్వసం తో పాటు ఆ వ్యక్తి ని మోసం చేసే ఆలోచన కూడా చెయ్యదు అని నా అభిప్రాయం. అలాగే మీరు చెప్పిన దాని బట్టి ఒక స్త్రీ మనసును ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కూడా స్త్రీ మనసు గెలుచుకోవొచ్చు అని అర్ధం అయ్యింది. అలాగే ఇది నిజ జీవిత కథ అని కూడా అర్ధం అయ్యింది. క్లారిఫ్య్ చేసినందుకు థాంక్యూ వెరీ మచ్. ఇంత మెచ్యూర్ వున్నా మిమల్ని,మీ మనసును సత్య కాకుండా ఎంత మంది గెలిచారు? మీ మనసు గెలుచుకొనేలా దారి తీసిన పరిస్థితులు ఏంటా తెలుసుకోవాలి అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.తప్పుగా ఏమైనా అడిగితె పెద్దమనసుతో మన్నించండి.
మీ
=>విక్కీ<=