20-02-2019, 06:29 PM
(20-02-2019, 11:02 AM)vickymaster Wrote: వెరీ నైస్ స్టోరీ & అప్డేట్స్ ఐశ్వర్య గారు..!!!
ముందుగా ఇంత లేటుగా కామెంట్ పెడుతున్నందుకు క్షమించండి. మీ కథ టైటిల్ ని ఫస్ట్ చూసినపుడు విష్ చేద్దామని అనుకున్నాను, కొంచెం బిజీ వాళ్ళ కుదరలేదు. అలాగే మిగతా స్టోరీస్ చదివే క్రమంలో మీది ఇగ్నోర్ చేశాను. కానీ చదివిన తరువాత ఎలా ఇంత మంచి నరేషన్ ని మిస్ అయ్యాను అనిపించింది. మీ కథ కన్నా మీరు చెప్పే విధానం , వర్ణన అమితంగా ఆకుట్టుకున్నాయ్. ఇవే మీ కథకు మేజర్ హైలైట్స్. కథ నిజ జీవితంలో జరిగింది అన్నారు, నాని క్యారెక్టర్ ని మీరు చెప్పిన విధానం చూస్తుంటే ఇది కల్పితం అని అనిపిస్తుంది. దానికి కారణం కూడా లేకపోలేదు, "జన్మనిచ్చిన తల్లికోసం ప్రయాణం" లో కథానాయకుడు మహేష్ క్యారెక్టర్ ల నాని క్యారెక్టర్ ఉండటమే. మరి అంతలా ఒక వ్యక్తి ఉండగలడా అని అనుమానం వస్తుంది. కానీ మరో ప్రక్క మీరు చెప్పే విధానంలో మీ ఫీలింగ్స్ నిజమని నమ్మేలా చేస్తున్నాయ్. ఇది నిజ జీవిత కథ అయ్యుండొచ్చు అని కూడా అనిపిస్తుంది. దీనిమీద ఒక క్లారిటీ ని నాకు ఇస్తే చాల సంతోషిస్తాను.
ఇక కథ విషయానికి వస్తే చాల చాల బాగా ముందుకు నడిపిస్తున్నారు, ముఖ్యంగా ఫీలింగ్స్ ని ఎక్సప్రెస్ చేసే విధానం అలాగే సంభాషణలు చాల చాల బాగున్నాయ్. చాల ఆసక్తిగా నాని-రాధికా ల బంధం ఎలా వుంటుందా? ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తోందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. అలాగే ఐశ్వర్య పాత్ర కూడా చాల మంచి అటెంషన్ తీసుకుంది, ఆ వయసులో మెచ్యూరిటీ లెవెల్స్ పీక్స్ లో ఉండటం, పరిస్థితులను అర్ధం చేసుకోవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. మీ జీవితం లో ఇన్సెస్ట్/నాన్-ఇన్సెస్ట్ రెండు మూడు సంఘటనలు వున్నాయ్ అన్నారు, మరి అంత మెచ్యూరిటీ ఉండి వాటికీ ఎలా తలొంచారు, వాటికీ దారి తీసిన పరిస్థితులు ఎంత అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
ధన్యవాదాలు అండీ vickymaster గారు కథ నచ్చినందుకు..
నిజ జీవిత పాత్రల నుండే కల్పిత పాత్రలు పుట్టుకొస్తాయని నేను గట్టిగా నమ్ముతాను,మీరు చెప్పిన ఆ కథ లో హీరో పాత్ర ఇలాగే ఉంది అంటుంటే ఆశ్చర్యం గా ఉందండీ, నా నిజ జీవితంలో సత్యా అన్నయ్య గురించి బాగా తెలిసినదాన్ని కాబట్టే అలా రాస్తున్నాను,బహుశా ఆయన అంటే ఇష్టం ఎక్కువ కాబట్టి ఎక్కువగా రాసానేమో గానీ ఆయన పాత్ర నిజజీవితంలో కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది..
మీకు అలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు,ఎందుకంటే మంచి అనేది ఎక్కడైనా మంచిగానే పైగా వింతగా కూడా అనిపిస్తుంది ;)
ఇక నా జీవితంలో ఇన్సెస్ట్ ఉంది అని నేనెప్పుడూ అనుకోలేదు అనుకోను కూడా..ఇన్సెస్ట్ అంటే రక్త సంబంధాలు ఉన్న వ్యక్తుల మధ్య ఉన్న శారీరక బంధం అని నేను భావిస్తాను..నేను రక్త సంబంధీకులు తో ఎప్పుడూ శారీరకంగా కలవలేదు..వరసలు మధ్య కూడా జరిగే సెక్స్ ఇన్సెస్ట్ అంటే మీరు అన్నట్లు నాకు అంత మెచ్యూరిటీ ఉన్నా సత్యా అన్నయ్య పైన ఉన్న ఇష్టమే అలా చేయడానికి కారణం అని మాత్రం చెప్పగలను..
ఒక ఆడదానిగా నాకు తెలిసిన విషయం చెప్పగలను,ఒక ఆడపిల్ల తనతో ఎక్కువగా మాట్లాడే,అర్థం చేసుకునే వ్యక్తులతోనే ఓపెన్ గా ఉంటుంది అని నా అభిప్రాయం.. సల్మాన్ ఖాన్ ఎంత అందంగా ఉన్నా చూడటమే తప్ప అతనితో అంతకన్నా ముందుకు వెళ్లలేరు ఎందుకంటే అతనితో సాన్నిహిత్యం లేకపోవడం వల్ల..
ఒక వ్యక్తి పైన ఉన్న ఇష్టం బంధాల్ని కూడా ఖచ్చితంగా ప్రభావితం చేయగలదు అని నేను గట్టిగా చెప్పగలను,నేను చేసింది సమాజంలో ఎవరూ అంగీకరించరు అని నాకు తెలుసు కానీ నా మనసుకి అది తప్పు అని ఎన్నడూ అనిపించలేదు.
పైగా అదొక తీయటి అనుభవమే అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది.. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా. ;)
ఇంకా అనుమానాలు ఏమైనా ఉంటే అడగొచ్చు.
ధన్యవాదాలు.