20-02-2019, 06:14 PM
(19-02-2019, 03:46 PM)annepu Wrote: ముందుగా ....మీకు నా క్షమాపణ లు... ఐశ్వర్య గారు.....మీ కథ ని ఇంత వరకు గమనించలేదు.....ఇప్పుడే మీ కథ మొత్తం అన్ని updates చూసా......చదివాను...చాలా బాగుంది....మే కథ.....గమనం...అద్వితీయం ..అనిర్వచనీయం......అమ్మాయి అమ్మ problem no అర్దం చేసుకుని......ఇలా వేరొకరితో discuss చెయ్యటం ...ఇంకా....అక్కడ తను ప్రదర్శించిన maturity levels Chala బాగున్నాయి.....జీవితాన్ని....చుతూ ఉన్న పరిసరాలను ఎంతో observe చేస్తే తప్ప అంత maturity levels రావు....నా వరకు నాకు 30 ఏళ్లు వచ్చాయి....క్కాని ఇంకా చిన్నపిల్లల మన్స్తవ్యం ల ఉంటుంది....బాగుంది మీ కథ....చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో.....ఇదంతా ఒక ఎత్తు అయ్యే....ఆ కథని ఎంతో అందంగా కళ్ళకు కట్వాతి నట్టు narrate చేస్తున్నారు చూడండి...అది కూడా చాలా బాగుంది....ధన్యావాడలు......మీ కథని మాతో పంచుకున్నందుకు
ధన్యవాదాలు annepu గారు మీ సునిశిత పరిశీలనకు..
మెచ్యూరిటీ వయసుని బట్టి రాదు మనం అనుభవించే పరిస్థితులు బట్టి వస్తుందని నా అభిప్రాయం..
చిన్నప్పుడే ఆకలి విలువ తెలిసినవాళ్ళకి ఆ అనుభవం చిన్నప్పుడే కలగొచ్చు..ఏదైనా మనకు తెలిసింది అంటే పరిస్థితి ప్రభావమే అని నేను అనుకుంటున్నాను..
క్షమాపణలు తప్పుగా మాట్లాడి ఉంటే.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)