20-02-2019, 01:06 PM
రచయిత గారు అప్డేట్ రాలేదనే కారణం వల్ల అసహనం అంతే. మీ మీద కోపమో ద్వేషమో కాదండి. నా ఆరాటం అంతా అప్డేట్ త్వరగా ఇవ్వాలని. మీకున్న పరిస్థితులు అర్థం చేసుకోగలను. కథను రాయడం అంత ఈజీ కాదని నాకు తెలుసు. ఇలా అడగడం కూడా బాగోదు కరెక్ట్ కాదు. కానీ మీరు పెట్టే టెన్షన్ వల్లే ఇలా అడగాల్సి వస్తుంది. దయచేసి దీన్ని నెగిటివ్గా తీసుకోకండి. సదా నీ కథ కోసం ఎదురు చూసే అభిమానిని.