20-02-2019, 12:39 PM
(20-02-2019, 12:09 PM)NanduHyd Wrote: చూసారా మిత్రమా అప్డేట్ లేట్ చేయడం వల్ల ఆసక్తి కంటే చిరాకు ఎక్కువవుతుంది. ఎందుకో తెలుసా మీరు పెట్టే ఆ టెన్షన్ వల్ల. ఆ టెన్షన్ భరించడం కంటే చూడకపోవడమే మేలని ఎవరు కామెంట్ కూడా చేయట్లేదు
మరేంటి
21 ఫస్ట్ ఎపిసోడ్ తరువాత 35000 లో ఉన్న వ్యూస్ సంఖ్య ఇప్పుడు 46000 కు వచ్చింది ? అది కూడా వన్ డే గాప్ లోనే ?
నాకు తెలిసి కారణం మీరు చెప్పింది అయ్యుండదు.
అయినా మీరు చెప్పింది ఒక రకంగా నిజమే,
ఈ సారి త్వరగా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
థాంక్యూ నందు గారు.
తప్పుగా అని ఉంటే క్షమించండి
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..