20-02-2019, 11:04 AM
(20-02-2019, 10:14 AM)Cool Boy Wrote: నోట్:- మీరు అడిగిన వాళ్ళే చెప్పాలి అన్నారు కానీ నేను చనువు తీసుకుని రిప్లై ఇచ్చాను తప్పుగా అనిపిస్తే పెద్ద మనసుతో నన్ను క్షమించండి....
పర్లేదు కూల్ బాయ్ గారు అడిగిన వాళ్ళు ఎలాగో చెప్పలేదు మీరైన చెప్పారు చాలా సంతోషం చెప్పడానికి ఎవరైతే ఏంటి ?
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు