Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ముగ్గురు మిత్రులు
#22
రంభ: అదేనే..

సంఘవి: వెంకట్ గాడు నాకు ఈ విషయం చెప్పలేదే ?

మీనా: అమ్మని ఇద్దరు బయటపడ్డారు కదే..

మీనా: సో ఇద్దరు ఇద్దరితో బాగా ఎంజాయ్ చేసి పాత విషయాలు జ్ఞాపకం వచ్చి ఈ డిస్కషన్ మొదలెట్టారు అన్నమాట..

రంభ: అంతే వాళ్ళు ఇద్దరు కూడబలుక్కుని వచ్చారంటావా ?

మీనా: ఇద్దరు కాదు ముగ్గురు...వాసు కూడా వచ్చాడు..

సంఘవి: అమ్మని....ముగ్గురం ముగ్గురమే...సరే మొత్తానికి పాత రుచులు చూసాం అన్నమాట..

ఈ కలిసె ప్రోగ్రాం కూడా వెంకట్ చెప్పాడే..

రంభ: నాకు వెంకట్ చెప్పాడు..

మీనా: వాడు కూడా..

సంఘవి: ఉమ్మ్ ఇందాకటి నుంచి ఇదంతా మన ప్లాన్ అని ఎంత సంతోషపడ్డాం...ఇదంతా వాళ్ళ ప్లాన్..

రంభ: ఏదైతే ఎం లే...ముగ్గురం కలవబోతున్నాం..

సంఘవి: ఆరుగురం !!!!

మీనా; అవునవునుగా...ఆరుగురం..
Like Reply


Messages In This Thread
RE: ముగ్గురు మిత్రులు - by 123boby456 - 28-11-2018, 12:44 PM



Users browsing this thread: 3 Guest(s)