28-11-2018, 12:31 PM
(This post was last modified: 29-11-2018, 07:09 PM by prasad_rao16.)
అలా చూస్తున్న రాముకి కొద్దిదూరంలో సగం పడిపోయిన గోడల అవతల గోడలో నుండి రెండు చేతుల మధ్యలో ఇరుక్కుని రేణుక భయంతో అరుస్తుండటం చూసాడు.
దాంతో రాము వెంటనే ఆ పడిపోయిన గోడల మీద నుండి దూక్కుంటూ వెళ్ళి రేణుక ఎదురుగా నిల్చున్నాడు.
ఎదురుగా రాముని చూసే సరికి రేణుక, “రాము….రా….మూ….” అని పెద్దగా అరుస్తూ కొద్దిదూరంలో పడిఉన్న నీళ్ళ సీసా వైపు చూపించింది.
రాము వెంటనే ఆ సీసాను తీసుకుని అందులో ఉన్న నీళ్ళని రేణుకని పట్టుకున్న చేతుల మీద స్ప్రే చేసాడు.
దాంతో ఆ చేతులు వెంటనే రేణుకను వదిలేసి బాధతో అరుస్తూ మాయమైపోయాయి.
రాము వెంటనే రేణుక చేతిని పట్టుకుని, “పద….వెళ్దాం,” అంటూ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ తీసుకెళ్లాడు.
అలా వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ బావి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళిద్దరి వెనకాల సుందర్ ప్రేతాత్మ తన రఘుతో ఒక బాంబు లాంటికి పేల్చడంతో ఇద్దరూ ఎగురుకుంటూ వచ్చి బావికి దగ్గరలో పడ్డారు.
వాళ్ళీద్దరూ అలా పడగానే రాము దగ్గర ఉన్న ఆ నీళ్ళ సీసా కింద పడి పగిలిపోయింది.
ఆ సీసా వైపు వాళ్ళిద్దరూ నిస్సహాయంగా చూస్తున్నారు….ఇంతలో అక్కడ నేలలో నుండి చెట్ల ఊడలు కొన్ని బయటకు వచ్చి ఇద్దరి కాళ్ళకు చుట్టుకుని కదలకుండా చేసాయి.
దాంతో రాము ఆ ఊడల నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు….కానీ ఆ ఊడ రాము కాలికి చుట్టుకుని పైకి లాక్కెళ్లడంతో రాము అక్కడ తలకిందులుగా వేలాడుతున్నాడు.
అది చూసి రేణుక ఏం చేయాలో తెలియక భయంతో ఏడుస్తూ, “రాము…..” అంటూ అరుస్తున్నది.
రాము అలా వేలాడుతూనే రేణుక వైపు చూసి, “రేణు….మనం బావికి చాలా దగ్గరలో ఉన్నాము….ఆ లాకెట్ ని తీసి బావిలోకి విసిరెయ్ రేణూ….” అన్నాడు.
దాంతో రేణుక తన మెళ్ళో ఉన్న లాకెట్ ని తీసి బావిలో వేయడానికి లాకెట్ ని పట్టుకుని గట్టిగా లాగుతున్నది.
“రేణూ….తొందరగా వేసేయ్….తొందరగా,” అని అరుస్తున్నాడు రాము.
రేణుక అలాగే తన లాకెట్ ని లాగేసి బావిలోకి విసిరేసింది….ఆ లాకెట్ ఎప్పుడైతే బావిలోకి వెళ్ళిపడిందో వెంటనే అక్కడ అంతా నిశబ్దంగా ప్రశాంతంగా మారిపోయింది.
దాంతో వాళ్ళీద్దరూ సుందర్ ప్రేతాత్మ పీడ విరగడ అయిపోయిందని సంతోషపడిపోయారు.
కాని ఒక్క నిముషం తరువాత అనుకోని విధంగా రేణుక కాలికి చుట్టుకున్న ఊడ ఆమెని అక్కడ నుండి దూరంగా లాక్కెళ్తున్నది.
దాంతో సుందర్ ప్రేతాత్మ ఇంకా వదల్లేదని అర్ధం చేసుకున్న రాము అలాగే తలకిందులుగా వేలాడుతూ, “రేణుకా….రేణూ…” అంటూ అరుస్తున్నాడు.
అలా రేణుకని లాక్కెళ్ళిన సుందర్ ప్రేతాత్మ మళ్ళీ ఆమెను బావి నుండి దూరంగా తీసుకెళ్ళాడు.
దూరంగా రేణుక, “రాము….రామూ….ప్లీజ్…హెల్ప్,” అరుస్తున్నది.
ఆమె కేకలు విన్న రాము అక్కడ బావి గట్టు మీద ఇందాక తాము పెట్టిన లాంతరు వెలుగుతూ కనిపించింది.
దాంతో రాము అక్కడ ఉన్న గోడని ఆసరాగా తీసుకుని ఊగుతూ ఆ లాంతరుని అందుకోవాలని ట్రై చేస్తున్నాడు.
రాము నాలుగైదు సార్లు గోడని తంతూ స్పీడుగా ఊగేసరికి రాము చేతికి బావి గట్టు మీద ఉన్న లాంతరు అందింది.
ఒక చేత్తో లాంతర్ ని పట్టుకుని తన కాళ్ళకు చుట్టుకున్న ఊడల కేసి కొట్టాడు.
లాంతర్ కి ఉన్న గ్లాసు పగిలిపోయి ఆందులో ఉన్న మంట ఊడలకు అంటుకుని కాలిపోవడంతో రాము నేల మీద పడ్డాడు.
రాము వెంటనే తన కాళ్లకు చుట్టుకున్న ఊడల్ని విప్పేసుకుని గబగబ బావి దగ్గరకు వచ్చి లాకెట్ ఎక్కడ పడిందా అని లోపలికి చూస్తున్నాడు.
అలా చూస్తున్న రాముకి బావిలో కొంచెం లోపల నీళ్ళకు పైన ఒక ఇటుక రాయి బయటకు వచ్చింది….రేణుక విసిరేసిన లాకెట్ నీళ్ళల్లో పడకుండా ఆ రాయి మీద ఉండటం చూసాడు.
అది చూసి రాము, “ఓహ్….ఈ లాకెట్ నీళ్ళల్లో పడకుండా ఆ రాయి మీద పడింది….లాకెట్ నీళ్ళల్లో పడితేనే ఈ సుందర్ ప్రేతాత్మ రేణుకని వదిలి వెళ్ళిపోతుంది….ఇప్పుడెలా,” అంటూ ఆలోచిస్తున్న రాముకి దూరంగా రేణుక ఏడుస్తూ, “రాము…కాపాడు,” అని అరవడం వినిపించింది.
దాంతో రాము వెనక్కి తిరిగి చూసాడు….అక్కడ దూరంగా రేణుక ఒక కిటికీని పట్టుకుని గట్టిగా పట్టుకుని ఉన్నది.
ఆమె కాళ్ళను సుందర్ ప్రేతాత్మ పట్టుకుని లాగుతున్నది…కాని రేణుక గట్టిగా కిటికీని పట్టుకుని ఉండటంతో ఆమె కాళ్ళు గాల్లో వేలాడుతున్నాయి.
“ఓహ్….రాము…హెల్ప్ చెయ్….రక్షించు,” అంటూ రేణుక పెద్దగా అరుస్తూ ఏడుస్తున్నది.
రాము ఆమె వైపు ఒక అడుగు వేసి మళ్ళీ బావి వైపు వచ్చి లోపలికి చూస్తున్నాడు.
రేణుక ఏడుస్తూ ఇక కిటికీని ఎక్కువ సేపు పట్టుకుని ఉండలేక ఒక చేతిని వదిలేసింది… సుందర్ ప్రేతాత్మ తన చేతిలో రేణుక కాలిని వదిలి ఆమె నడుము దగ్గర పట్టుకుని గట్టిగా లాగింది.
దాంతో రేణుక కిటికిని పట్టుకున్న రెండో చేతిని కూడా వదిలేసింది.
సుందర్ ప్రేతాత్మ రేణుకని పట్టుకుని అక్కడ నుండి పక్కకు తీసుకెళ్ళింది.
అది చూసి రాము, “ఇప్పుడు రేణుక దగ్గరకు వెళ్ళి సుందర్ ప్రేతాత్మ నుండి ఆమెను రక్షించలేము….అందుకని ఎలాగోలా బావిలోకి దిగి ఆ లాకెట్ ని నీళ్ళల్లో పడేస్తే సుందర్ ప్రేతాత్మ దానంతట అదే వచ్చి బావిలో పడిపోతుంది……” అంటూ చుట్టూ చూసి అక్కడ కనిపించిన తాడుని తీసుకుని అక్కడ పాడుపడిన గుమ్మానికి కట్టి చిన్నగా బావి లోకి దిగుతున్నాడు.
సుందర్ ప్రేతాత్మ రేణుకని గోడకు ఆనించి ఆమె ఒంటి మీద ఉన్న కోట్ ని చించేసి ముక్కలు ముక్కలు చేసి దూరంగా విసిరేసింది.