Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
#34
ఎపిసోడ్ 6 - డిలీట్

ఫోన్లో మెసేజ్ వచ్చింది అశ్విన్ నుంచి "lets meet once at holiday inn hotel reception . Have something to tell you"
 
అది చూసి కత్తి పక్కన పెట్టాను. అసలు వాడు ఇలాంటి మెసేజ్ ఎందుకు పెట్టాడో అర్ధం కాలేదు. ఎంత ధైర్యంగా పెట్టాడు మెసేజ్ అనుకున్నాను. హోటల్ లో కలవాలంటే యదవకి. అసలు వీడి గురించి వీడి ఫీలింగ్ ఏంటి. అలా మెసేజ్ పెట్టేస్తే నేను వచ్చేస్తాననుకున్నాడా ?? అది కూడా హోటల్ కి రాత్రి పూట. ఐన అది 5 స్టార్ హోటల్, అక్కడ రూమ్ రెంట్ నా నెల జీతం అంత ఉంటుంది. అసలు వీడికి అక్కడ ఎం పని నన్ను కలవటానికి ??
 
ఇంకో మెసేజ్ వచ్చింది "its important. it is a public place" 
 
అది చూసి అసలు నన్ను ఎందుకు కలవాలనుకున్నాడో అర్ధం కాలేదు. నన్ను పడుకోమని అడుగుతాడేమో. పడుకుంటే జాబ్ వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్తాడేమో. ఒక సరి మళ్ళి ఆలోచించాను. ఒక వేళ నేను ఇప్పుడు చనిపోతే అశ్విన్ అందరితో నా ఇమెయిల్ బయటపడిందని, ఆ ఇమెయిల్ బయటపడినందుకే నేను సూసైడ్ చేసుకున్నాను అని ప్రచారం చేస్తాడు. వాడికి ఇమెయిల్ ఆధారం ఉంది. కానీ వాడి గురించి కానీ ప్రియ గురించి కానీ నా దగ్గర ఏ ఆధారాలు లేవు. పైగా ప్రియకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నేనేదో కావాలని ఇలా నిందలు వేస్తున్నాను అని కూడా నిజం అనుకుంటారు అందరు. ఒక వేళా సెక్యూరిటీ అధికారి వాళ్ళు వచ్చి అపార్ట్మెంట్ లో అడిగినా ఆ క్లీనర్ గడు సెక్యూరిటీ అందరూ మొన్నటి సంగతి చెప్పొచ్చు. అప్పుడు అందరూ నేను నిజంగానే అలాంటి దాన్ననే అనుకోవచ్చు. అప్పుడు నేను ఒక తప్పు చేసి దొరికిపోయి సూసైడ్ చేసుకున్నాను అనే అందరూ నమ్ముతారు కానీ నా లెటర్ ఎవ్వరు నమ్మకపోవచ్చు. అప్పుడు నా సూసైడ్ కి అర్ధంలేకుండా పోతుంది. చివరకు నేను తప్పుడు దాన్ని అవుతాను. అశ్వినే కరెక్ట్ అని నమ్మొచ్చు ఇమెయిల్ ఉంది కాబట్టి. 
 
నేను ఫోన్ తీసుకొని వాడికి ఫోన్ చేసాను. కట్ చేసాడు. మళ్లా ట్రై చేసాను. మళ్ళా కట్ ఫోన్ కట్ చేసాడు. 
 
ఇంకో మెసేజ్ పెట్టాడు "cannot talk over phone" అని రాసాడు. 
 
నేను ఒక మెసేజ్ పెట్టాను "cannot talk to idiots" అని
 
నాకు రిప్లై ఇచ్చాడు "it is about your job"
 
నేను ఇంకో మెసేజ్ పెట్టాను "it is about your lust" అని
 
ఇంకో రిప్లై ఇచ్చాడు "It is your choice. I am sending termination letter post receipt in 30 min."
 
నేను వెంటనే రిప్లై ఇచ్చాను "at what time ??"
 
ఒక smiley పెట్టి 8:30PM అని పెట్టాడు. 
 
 వెంటనే ఫోన్ లో screenshot తీద్దామని చూసాను కానీ ఈ లోపలే అన్ని మెసేజెస్ డిలీట్ చేసేసాడు అశ్విన్. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిసింది. 
 
 మళ్ళా ఆలోచనలో పడ్డాను. అసలు ఈ సిట్యుయేషన్ నుంచి బయట పడే మార్గం ఏంటి అని ఆలోచిస్తూ కూర్చున్నాను. నాకు ఇప్పటికి stress బాగా ఎక్కువైంది. బయటకు వెళ్లి నా లెటర్ చింపేసి చెత్త బుట్టలో వేసాను. చల్లారిపోయింది పార్సెల్ తీసుకొని ఫుడ్ వేడిచేసుకొని తింటూ ఆలోచించాను. 
 
ఇక నా వల్ల కాక, కొంచెం రిలాక్స్ అవుదాం అని TV ఆన్ చేసి క్రికెట్ మ్యాచ్ వస్తుంటే చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాను. కానీ ఫోకస్ లేదు. నా మొహం అంత ఏడుపుతో బాగా చెడింది. అందుకే స్నానం చేద్దామని హీటర్ వేసాను. హాల్ తలుపు గాడి వేసాను. కొంచెం సేపు ఆలోచించి స్నానం చేసి రెడీ అయ్యి మేక్ అప్ వేసుకొని, తీవ్రంగా ఆలోచించాను. బుర్ర బాగా హీట్ ఎక్కిపోయింది. కొంచెం సేపు యోగా చేసి కూర్చున్నాను. 
 
నిన్న మొన్న వెతికిన అపార్ట్మెంట్స్, జాబ్స్ గురించి ఎమైల్స్ వచ్చాయి. ఒకొక్కటి నెమ్మదిగా చూసాను. నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసాను నోటిఫికెషన్స్ ఉంటె. ఎవడో నాకు పిచ్చి మెసేజిలు పెట్టాడు. వాడికి మిడిల్ ఫింగర్ ఎమోజి పెట్టి, వెంటనే బ్లాక్ చేసాను. వారానికి ఒక సరి ఇలాంటి మెసేజెస్ నాకు వస్తుంటాయి, ఇలాంటి మెసేజెస్ ఆటోమేటిక్ గా డిలీట్ చేసే యాప్ కనిపెడితే బాగుండు అనుకున్నాను.  నా కొత్త ప్రొఫైల్ పిక్చర్ చూసాను, రెండు వేల లైక్స్ వచ్చాయి. అందరూ చాలా మంచి కామెంట్స్ పెట్టారు నేను ఎంత అందంగా ఉన్నానో అని. వాటితో పాటు నా పెళ్ళెప్పుడు అని కూడా చాల మంది కామెంట్స్ ఉన్నాయి. నిజంగానే చాలా అందంగా వచ్చింది ఫోటో. పోయిన సరితో పోలిస్తే ఈ సరి బాగా ఫిట్ గా కనిపించాను ఫొటోలో. ఈ సరి వేసుకున్న lipstick బాగా వచ్చింది. కానీ జుట్టు ఇంకొంచెం బాగా వచ్చునంటే బాగుండేది. ఫేస్బుక్ నుంచి బయటకు వచ్చి  అసలు జరుగుతుందేంటీ నేను చేస్తున్నదేంటి అని అలోచించి ఫోన్ పక్కన పెట్టేసాను. 
 
ఈ లోపల ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. 
 
"హలో రాసి ఎలా ఉన్నవే ??"
 
"హారిక నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావ్ ??"
 
"పర్లేదే....."
 
"హే ఏమైంది ఎప్పుడు చాల ఉషారుగా ఉంటావ్, ఈ సరి బాగా డల్ అయిపోయినట్లున్నావ్.......అర్ యూ ఓకే ??"
 
"రాసి నా జాబ్ పోయిందే  ......."
 
"ఓ దట్ ఇస్ సో శాడ్.......ఒక హగ్ కావల నా నుంచి ??"
 
"ఒకే"
 
నేను ఫోన్ నా చాతి మీద పెట్టుకుని ఫోన్ మల్ల చెవి దగ్గర పెట్టుకున్నాను. 
 
"రాసి ??"
 
తను ఇంకా హాగ్ లోనే ఉంది. 
 
"యా నేహా అర్ యూ దేర్ ??'
 
"రాసి చెప్పు..."
 
"సర్లే నేహా నేను మళ్ళా చేస్తాను నీకు కొంచెం బిజీ గా ఉన్నాను. నువ్వేమో కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నట్లున్నావ్"
 
"ఒకే రాసి"
 
"bye హారిక"
 
"bye రాసి"
 
ఫోన్ కట్ అయ్యింది.  ఈ లోపల బెల్ మోగింది. వెళ్లి డోర్ ఓపెన్ చేసాను. 
 
"మేడం పార్సెల్"
 
"పార్సెలా ?? ఎక్కడినుంచి ??"
 
"ఆన్లైన్ ఆర్డర్ మేడం...."
 
"ఓ ఓకే."
 
"మడం ఇక్కడ సైన్ చేయండి"
 
"నేను సైన్ చేసి పార్సెల్ తీసుకొని డోర్ క్లోజ్ చేసాను"
 
మొన్న ఒక మంచి డ్రెస్ ఆర్డర్ ఇచ్చాను ఆఫర్ ఉంటె. బాగా చిరాకుగా ఉండే సరికి కొంచెం distract అవుదాం అని, పార్సెల్ ఓపెన్ చేసి డ్రెస్ ట్రై చేసాను. అద్దంలో చూసుకున్నాను, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సరిగ్గా సీజ్ మ్యాచ్ అయ్యింది. కలర్ కూడా చాలా చాల బాగుంది. కానీ ఇయర్ రింగ్స్ వేరేవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. 
 
కానీ ఎంత రిలాక్స్ అవుదాం అనుకున్న, అస్సలు కుదరటంలేదు. ప్రియా చేయి పట్టుకొని అశ్విన్ ని గన్ పెట్టి పేల్చి ప్రియను జైలు లో పెట్టాలని ఉంది నాకు. ఆ దాని వల్లే ఇదంతా కూడా. అశ్విన్ గడు నిజంగా నీచుడు. యాదవ. పెద్ద పనికిమాలినవాడు. లోఫర్. ఇడియట్. వాడిని ఎంత తిట్టిన పాపం లేదు. 
 
 ఈ లోపల సుధీర్ నుంచి ఫోన్ వచ్చింది. 
 
"నేహా, నేను ఇప్పుడే కనుక్కున్నాను ఎవరు ఆ వీడియోస్ ని డిలీట్ చేయమన్నారో ........"
 
"ఎవరు ??"
 
ఎం వినపడలేదు. కట్ అయిపోతుంది సిగ్నల్. 
 
"హలో ?? సుధీర్ ?? హలో ??"
 
ఫోన్ కట్ చేసి మళ్ళా కాల్ చేశాను కానీ లైన్ బిజీ అని వస్తుంది. ఫోన్ కోసం బాగా వెయిట్ చేశాను. ఇంతలో ఫోన్ మళ్లా వచ్చింది:
 
"సుధీర్, వీడియోస్ డిలీట్ చేయించింది ఎవరు ?? చెప్పు"
 
"వైస్ ప్రెసిడెంట్ అని చెప్పారు"
 
"వైస్ ప్రెసిడెంటా ??" అని ఆశ్చర్యంగా అడిగాను. 
 
టు బి కంటిన్యూడ్  .........
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ - by pastispresent - 08-11-2018, 12:38 PM



Users browsing this thread: 19 Guest(s)