Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ముగ్గురు మిత్రులు
#3
కలుసుకోవాలని ఆలోచన వచ్చిన పది రోజుల ముందు జరిగిన వాట్సాప్ చాట్..

1 .   హాయ్...ఎలా ఉన్నారే ?

2 . ఐ అం ఓకే

3 . నేను కూడా..

1 . ఎం చేస్తున్నారు..

2 . ఏముంది మామూలే..ఇప్పుడే వాచా ఆఫీస్ నుంచి...

3 . నేను అంతే..

1 . వీలు చూసుకుని కలుద్దాము..బోర్ కొట్టేసింది లైఫ్..

2 . ఐడియా బావుంది...ఎప్పుడు కలుద్దామ్..

3 . వావ్...గుడ్ ఐడియా..నేను మీ ఇద్దరికీ మధ్యలో ఉంటాను.కాబట్టి ముగ్గురం ఎక్కడికో వెళ్లేకంటే ఇక్కడికే రండి..
Like Reply


Messages In This Thread
RE: ముగ్గురు మిత్రులు - by 123boby456 - 28-11-2018, 12:06 PM



Users browsing this thread: 2 Guest(s)