28-11-2018, 12:06 PM
ముగ్గురు ఒకే ఊరి వాళ్ళు..
అప్పట్లో పెద్దగా చదువుకోలేదు..తరువాత చదువుకున్నారు..
ఇప్పుడు పెళ్లిళ్లు అయిపోయి ఎవరికీ వాళ్ళు సెటిల్ అయిపోయారు..
మొత్తానికి ఇన్నాళ్ళకి తీరిక దొరికి ముగ్గురూ కలవాలని ఫిక్స్ అయ్యారు.
ఒక నాలుగు రోజులు సరదాగా గడపాలని ఫిక్స్ చేసుకున్నారు ప్లాన్.
అందరు ఎవరి పనుల్లో వారు బిజీ...వాట్సాప్ లో చాటింగ్ తప్ప కనీసం మాట్లాడుకునే తీరిక లేదు..
చివరికి ఇలా కుదిరి చిన్ననాటి సంగతులు ప్రస్తుత పరిస్థితులు పంచుకోటానికి కలుసుకుంటున్నారు...
చూద్దాం ఎలా ఉంటుందో వీరి కలయిక పదేళ్ల తరువాత...
మరి ఆ ముగ్గురూ మిత్రులెవరో చూద్దామా.