19-02-2019, 11:01 PM
(19-02-2019, 10:40 PM)Lakshmi Wrote: మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు...డోమ్ గారు..
ఇక
ఏది ఇన్సెస్ట్ .. ఏది కాదు అనేది వ్యక్తికీ వ్యక్తికీ మారిపోతుంది ఇక్కడ... అందుకని ఎవరో అన్నట్టుగా కాకుండా మీకు నచ్చినట్టు రాయండి.. నా వరకు నేను రిలేటివ్స్ మధ్య సెక్స్ కథలు చడవట్లేదు...
ఇంకోటి..
మీరు అంత పెద్ద కథని తెలుగులో రాస్తూ కామెంట్స్ ఎందుకు ఇంగ్లీష్ ఫాంట్ లో రాస్తున్నారు??
రిప్లై తెలుగు ఫాంట్ లో రాస్తూ ఉంటే, నా మొబైల్ లో ఎందుకో సపోర్ట్ చేయడం లేదు, రిప్లై ఇవ్వడం కోసం మళ్ళీ నోట్ పాడ్ ఓపెన్ చేసి అక్కడ రాసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం కంటే ఇంగ్లీష్ ఫాంట్ లో రాయడం ఈజీ అని అనిపించింది.
అడుగుతున్నాను అని విసుగు చెందకండి,
ఇక అసలైన డౌబ్ట్ ఏంటి అంటే, నా స్టోరీ లో మేడం పాత్ర కు భరత్ కు రక్త సంబంధం ఉండదు, కానీ వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకొని సెక్స్ చేసుకుంటారు, కానీ భరత్ మేడం ని అత్త అని పిలుస్తాడు. దీనిని ఇన్సెస్ట్ అంటారా అనారా ఇదే డౌబ్ట్, ఎవరు ఏమన్నా కూడా నేను రాయాల్సింది నేను రాస్తూ ఉంటాను కానీ సందేహం నివృత్తి చేసుకుందాం అని మిమ్మల్ని అడుగుతున్నా.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..